Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » కెజిఎఫ్ లో రావు రమేష్ రోల్ ఏమై ఉంటుంది?

కెజిఎఫ్ లో రావు రమేష్ రోల్ ఏమై ఉంటుంది?

  • February 10, 2020 / 01:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కెజిఎఫ్ లో రావు  రమేష్ రోల్ ఏమై ఉంటుంది?

తెలుగు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా దూసుకుపోతున్నారు నటుడు రావు రమేష్. విలక్షణ డైలాగ్ డెలివరీ, వైవిధ్యమైన బాడీ లాంగ్వేజ్ , కట్టిపడేసే నటన ఆయన సొంతం. రావు గోపాలవరావు వారసుడిగా సినీ ఎంట్రీ ఇచ్చిన రమేష్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. ఇటీవల ఆయన నటించిన ప్రతిరోజు పండగే చిత్రంలో రావు రమేష్ పాత్ర ఎంత హైలైట్ అయ్యిందో చూశాం. ఆ సినిమాని ఆయన పాత్ర లేకుండా ఉహించుకోలేం అన్నట్లుగా ఆయన నటన కొనసాగింది. కాగా రావు రమేష్ దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న కెజిఎఫ్ చాప్టర్ 2లో నటిస్తున్నారు.

Rao Ramesh In KGF Chapter 2 Movie

గతంలోనే కెజిఎఫ్ 2 లో రావు రమేష్ ఓ కీలక పాత్ర చేస్తున్నారంటూ వార్తలు వచ్చినప్పటికీ స్పస్టత రాలేదు. తాజాగా ఆయన కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కనిపించారు. అలాగే దీనిపై విశ్వసనీయ సమాచారం కూడా అందుతుంది. దీనితో కెజిఎఫ్ 2లో రావు రమేష్ నటిస్తున్నారనే విషయం బహిర్గతం అయ్యింది. మరి ఆయన ఈ చిత్రంలో విలన్ రోల్ చేస్తున్నారా లేక హీరోకి సపోర్టింగ్ రోల్ చేస్తున్నారా అనేది తెలియాలి. కెజిఎఫ్ చిత్రీకరణ చివరి దశకు చేరింది. త్వరలో నిర్మాణాంతర కార్యక్రమాలు మొదలుకానున్నాయి. జులై లో కెజిఎఫ్ 2 విడుదలయ్యే అవకాశం కలదు. యాష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు.

Rao Ramesh In KGF Chapter 2 Movie

Most Recommended Video

జాను సినిమా రివ్యూ & రేటింగ్!
సవారి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KGF
  • #KGF 2
  • #Prashnth neel
  • #Rao Ramesh
  • #Raveena Tandon

Also Read

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

related news

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

Huma Qureshi: మీ మాటలకు జవాబు వచ్చేది అప్పుడే.. ‘టాక్సిక్‌’ ట్రోల్స్‌పై హీరోయిన్‌

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

trending news

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

5 hours ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

6 hours ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago

latest news

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

7 hours ago
Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

1 day ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version