Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Rao Ramesh: రూటు మార్చిన రావు రమేష్.. వర్కౌట్ అవుతుందా?

Rao Ramesh: రూటు మార్చిన రావు రమేష్.. వర్కౌట్ అవుతుందా?

  • February 25, 2023 / 09:08 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rao Ramesh: రూటు మార్చిన రావు రమేష్.. వర్కౌట్ అవుతుందా?

రావు రమేష్.. ప్రస్తుతం టాలీవుడ్లో బాగా డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్. ‘పుష్ప'(ది రైజ్) , కె.జి.ఎఫ్ చాప్టర్-2 వంటి చిత్రాలతో పాన్ ఇండియా క్రేజ్ ను కూడా సొంతం చేసుకున్నారు. ఒకప్పటి స్టార్ యాక్టర్ రావు గోపాల్ రావు గారి అబ్బాయిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రావు రమేష్.. మొదట పలు సీరియల్స్ లో నటించినప్పటికీ, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో చేసిన ‘కొత్త బంగారు లోకం’ చిత్రంతో బాగా పాపులర్ అయ్యాడు.

ఆ చిత్రం తర్వాత ఇతను వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ యాక్టర్ గా ఎదిగారు. నిజానికి ఈయన డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీలో అడుపెట్టారు. డైరెక్షన్ కు సంబంధించిన కోర్సు కూడా చేశారు. 24 క్రాఫ్ట్స్ పై ఆయనకు పట్టుంది. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆయన నటుడయ్యారు. ఇదిలా ఉండగా.. రావు రమేష్ త్వరలో హీరోగా కూడా కనిపించబోతున్నారు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.

‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’ అనే చిత్రంలో రావు రమేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇది కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా. నిహారిక కొణిదెల హీరోయిన్ గా నటించిన ‘హ్యాపీ వెడ్డింగ్’ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేసిన లక్ష్మణ్ కార్య… ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.

Rao Ramesh to say goodbye to movies1

ఈ చిత్రంలో రావు రమేష్ కు జోడీగా ఇంద్రజ హీరోయిన్ గా నటించనుందని సమాచారం. మార్చి నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. అయితే ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అవుతుందా? లేక ఓటీటీలో రిలీజ్ అవుతుందా అనేది తెలియాల్సి ఉంది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Rao Ramesh
  • #Hero Rao Ramesh
  • #Rao Ramesh

Also Read

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు విడుదల

related news

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

Amazon Prime: పెద్ద లిస్టే రిలీజ్‌ చేసిన అమెజాన్‌ ప్రైమ్‌.. ఇన్‌ ఫ్రంట్‌ ఎంటర్‌టైన్మెంట్ ఫెస్టివలే!

Chiranjeevi: తనను ఫాలో అయిన సూర్యను ఫాలో అవుతానంటున్న చిరు.. త్వరలో పనలు ప్రారంభం

trending news

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

49 mins ago
Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

2 hours ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

2 hours ago
Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

20 hours ago
Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh: టాక్ తో సంబంధం లేకుండా తొలిరోజు మంచి వసూళ్లు సాధించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

1 day ago

latest news

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

Gaddar Awards: గద్దర్‌ అవార్డులు – 2025 హైలైట్స్‌.. ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే?

RGV : ఇకనైనా అప్డేట్ అవ్వకపోతే వాళ్ళని దేవుడు కూడా కాపాడలేడు : ఆర్జీవీ

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version