Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » అచ్చమైన తెలుగు కథా చిత్రం “రారండోయ్ వేడుక చూద్దాం”

అచ్చమైన తెలుగు కథా చిత్రం “రారండోయ్ వేడుక చూద్దాం”

  • May 13, 2017 / 11:20 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అచ్చమైన తెలుగు కథా చిత్రం “రారండోయ్ వేడుక చూద్దాం”

సాంకేతిక పరంగా ఎంత అభివృద్ధి సాధించినా.. సంపాదనకు దేశాలు దాటినా .. మన ఊరు, మన వారు.. మన సంప్రదాయం అనేది మాత్రం ఎప్పటికి మరచిపోలేము. అలా మన కథలతో తెరకెక్కిన సినిమాలను మిస్ కాకుండా చూస్తాం. అందులో మనసుకు నచ్చే ఒక్క అంశం ఉన్నా విజయాన్ని అందిస్తాం. అటువంటి అచ్చమైన తెలుగు సినిమా “రారండోయ్ వేడుక చూద్దాం”. సోగ్గాడే చిన్నినాయనా తర్వాత కల్యాణ్ కృష్ణ డైరక్ట్ చేసిన ఈ సినిమా వేడుకను మనకళ్ల ముందు ఆవిష్కరించనుంది. మామిడి ఆకులు, బంతి పువ్వులు, అమ్మాయిల నవ్వులు.. ఇలా ఒకటేమిటి ప్రతి ప్రేమ్ లో తెలుగు అందాలను, అనుబంధాలను ఈ మూవీలో నింపినట్లు నేడు రిలీజ్ అయిన థియేట్రికల్ ట్రైలర్ స్పష్టం చేసింది. నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా యువతను కట్టిపడేస్తుంటే జగపతి బాబు, సంపత్ లు తమ నటనతో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది.

ఇక నవ్వులు కొరత లేదు. వెన్నెల కిషోర్ కామెడీ సామెతలు, పృద్విరాజ్ అమాయక ఎక్స్ ప్రెషన్లు, పోసాని కృష్ణమురళి, తాగుబోతు రమేష్ ల పంచ్ డైలాగులు థియేటర్ ని నవ్వులతో నింపనుంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో నాగార్జున నిర్మించిన  “రారండోయ్ వేడుక చూద్దాం” సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన పాటలు వెండితెరపైన మరింత బాగా ఉండనున్నాయి. అందరికీ నచ్చుతుందని నాగార్జున ఎంతో నమ్మకంగా ఉన్న ఈ మూవీ ఈనెల 26 న రిలీజ్ కానుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rakul Preet
  • #Akkieneni Nagarjuna
  • #jagapathi babu
  • #Kalyan krishna
  • #naga chaitanya

Also Read

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

related news

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

trending news

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

30 mins ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

36 mins ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

2 hours ago
Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

5 hours ago
Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘మా ఇంటి బంగారం’

7 hours ago

latest news

Singer Sunitha : యువత వస్త్రధారణపై ప్రాక్టీకల్ నిజాల్ని పంచుకున్న సింగర్ సునీత !

3 hours ago
Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

6 hours ago
Mollywood: ‘అమ్మ’ టీమ్‌ను కీలుబొమ్మను చేసింది ఎవరు? మాలీవుడ్‌లో ఏం జరుగుతోంది?

Harbaksh Singh: ‘బోర్డర్‌’ ఇచ్చిన ఊపు.. ‘1965 వార్‌ హీరో’ జీవిత కథకు రెడీ

Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version