సినిమా స్టార్లకే కాదు.. సీరియల్ స్టార్లకు కూడా విపరీతమైన క్రేజ్ ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రేక్షకులు మరీ ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్లు.. వీళ్ళని తమ ఇంట్లో మనుషుల్లా ట్రీట్ చేస్తుంటారు అనడంలో అతిశయోక్తి లేదు. ఇంట్లో అన్ని పనులు చక్కపెట్టుకున్నాక.. లేడీస్ అంతా సీరియల్స్ కే కదా అతుక్కుపోయేది.! ఇక సాయంత్రం అయ్యిందంటే.. మనం కూడా ఈ బుల్లితెర నటులను చూడక తప్పదు. ఇక సినిమా వాళ్ల ఫ్యామిలీ పిక్స్ ను చూడాలి అనే ఆసక్తి ఎంత మందికి ఉంటుందో.. సీరియల్ ఆర్టిస్ట్ ల ఫ్యామిలీస్ ను చూడాలని కూడా అంతే ఆసక్తి ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని అడిగే ఉంటారు.
కొన్ని గేమ్ షోస్ అలాగే టాక్ షోస్ కు ఈ బుల్లితెర స్టార్లను గెస్ట్ లు గా పిలిచినప్పుడు.. వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి చెబుతుంటారు. అయితే ఇప్పుడు మనం వాళ్ళ ఫ్యామిలీ పిక్స్ ను కూడా చూద్దాం రండి :
జాకీ & హరిత
1

2

3

ప్రభాకర్ & మళయాజ
1

2

3

ఇంద్రనీల్ & మేఘన
1

2

3

రవికిరణ్ & సుష్మ
1

2

3

మధు & శృతి
1

2

3

నిరుపమ్ & మంజుల
1

2

3

ప్రీతీ నిఘమ్ & నగేష్
1

2

3

సుహాసిని & ధర్మ
1

TV Serial Actress Suhasini and Actor Raja Engagement HD Photos, Pics, Images, Gallery
2

3

ప్రేమి విశ్వనాథ్ & వినీత్ భట్
1

2

3

మధుసూధన్ & హిజ్ ఫ్యామిలీ
1

2

3

విష్ణుప్రియా & ఫ్యామిలీ
1

2

3

అష్మిత కర్ణాని & సుథీర్
1

2

3

సుజిత & ఫ్యామిలీ
1

2

3

మేఘన లోకేష్స్వ & రూప్ భరధ్వాజ్
1

2

3

చైత్ర రాయ్ & ప్రసన్న శెట్టి
1

2

3

గురుకుల & నీరజ
1

2

3

లిఖిత కామిని & జయ ప్రకాష్
1

2

3

మొగలిరేకులు సాగర్ & సౌందర్య
1

2

3

సమీర & సైయ్యద్ అన్వర్ అహమ్మద్
1

2

3

దినేష్ & సుధీరా
1

2

3

