గత బిగ్‌బాస్ సీజన్‌లో ఫన్ అంటే బాబా భాస్కర్… బాబా భాస్కర్ అంటే ఫన్. అంతగా అలరించాడు ఈ డ్యాన్స్ బాస్. ఈసారి ఆ ఫన్‌ని డబుల్ చేయడానికి ఆయన గురువునే తీసుకొచ్చాడు బిగ్ భాస్కర్. ఆయనే అమ్మ రాజశేఖర్ మాస్టర్. తమిళ- తెలుగు మిక్సింగ్ లాంగ్వేజ్‌తో అమ్మ రాజశేఖర్ ఏం సందడి చేస్తాడో చూడాలి. అమ్మ రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి. డ్యాన్స్‌లతో మాస్ మాస్టర్ అనిపించుకున్న రాజశేఖర్… ‘రణం’, ‘టక్కరి’, ‘సత్యం’, ‘సెల్యూట్’ లాంటి సినిమాలతో దర్శకుడిగానూ నిరూపించుకున్నాడు.
ఇటీవల కాలంలో సైలంట్‌గా ఉన్నాడు. అమ్మ రాజశేఖర్ గతంలో కొన్ని టీవీ షోలకు జడ్జిగా కూడా వ్యవహరించాడు. ‘ఛాలెంజ్’, ‘ఘర్షణ’ లాంటి షోలకు జడ్జిగా చేశాడు.
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

61

62

63

64

65

66

67

68

69

70

ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్ ఆరియానా రేర్ ఫోటో గ్యాలరీ!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్ మోనాల్ గజ్జర్ రేర్ ఫోటో గ్యాలరీ!
ఇప్పటవరకూ ఎవ్వరూ చూడని బిగ్ బాస్4 ‘అభిజీత్’ ఫోటో గ్యాలరీ!
