‘బిగ్ బాస్ 6’ ప్రారంభమై 3 వారాలు దాటింది.21 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి వెళ్తే.. 3 మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవ్వడం జరిగింది. హౌస్ లో ఇప్పుడు 18 మంది కంటెస్టెంట్ లు ఉన్నారు.అయితే జనాలకు బాగా తెలిసిన కంటెస్టెంట్లలో బాలాదిత్య ఒకడు. హౌస్ లోకి 12వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన బాలాదిత్య.. చాలా కూల్ గా గేమ్ ఆడుతున్నాడు. ఎవరు ఎంత ఇరిటేట్ చేసినా డీవియేట్ అవ్వడం లేదు మనోడు.
కచ్చితంగా ‘బిగ్ బాస్ 6’ లో ఇతను టాప్ 5 కంటెస్టెంట్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయని అంతా అనుకుంటున్నారు. ఇక బాలాదిత్య అందరికీ సుపరిచితమే. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో హిట్టు చిత్రాల్లో నటించాడు. హీరోగా కూడా ‘చంటిగాడు’ ‘మా ఊరి పొలిమేర’ వంటి చిత్రాల్లో నటించాడు. సీరియల్ ఆర్టిస్ట్ గా కూడా రాణిస్తున్నాడు. ఇతనికి సంబంధించిన కొన్ని రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

Most Recommended Video
అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
