‘బిగ్ బాస్ 6’ లో 15వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది ఇనయ సుల్తానా. ఈమె హౌస్ లోకి సైలెంట్ గానే ఎంట్రీ ఇచ్చింది కానీ తర్వాత చిన్న చిన్న గొడవల్లో చిక్కుకుంది. మొదటి రోజు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడమే మరో కంటెస్టెంట్ గీతూ రాయల్ తో ఈమె గొడవకి దిగడం వంటివి చేసింది. అటు తర్వాత వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున ముందు అందరూ ఈమె పై కంప్లైంట్ చేయడం కూడా జరిగింది.
ఆ వీక్ నామినేషన్స్ లో కూడా ఈమెకు తక్కువ ఓట్లు పడ్డాయి. అయితే ఆ వారం ఎలిమినేషన్ లేకపోవడం వల్ల ఈమె సేఫ్ అయ్యింది. ఇక హౌస్ లో సంగతి పక్కన పెడితే ఈమె పలు సినిమాల్లో కూడా నటించి బాగా పాపులర్ అయ్యింది. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి ఈమెకు సంబంధించి కొన్ని రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

Most Recommended Video
అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
