‘బిగ్ బాస్ 6’ లో మొదటి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది కీర్తి భట్. మంచి స్టేజ్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన వెంటనే తన లైఫ్ లో ఉన్న ట్రాజెడీని వివరించి కన్నీళ్లు పెట్టించింది. ‘కార్తీక దీపం’ సీరియల్ లో హిమ పాత్ర పోషిస్తున్న కీర్తి బిగ్ బాస్ కు కంటెస్టెంట్ గా వస్తుందని లాస్ట్ మినిట్ వరకూ ఎవ్వరికీ తెలీదు. పలు సీరియల్స్ ద్వారా గుర్తింపు సంపాదించుకున్న కీర్తి మంగళూర్ లో పుట్టి పెరిగింది. కన్నడలో 2017లో ‘ఐస్ మహల్’ అనే చిత్రంతో అరంగేట్రం చేసింది.
అంతకు ముందు మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టినా పెద్దగా అవకాశాలు రాలేదు. ఈ సినిమా తర్వాత చాలామంది సీరియల్స్ లోకి రమ్మని ప్రోత్సహించారు. దీంతో ‘మనసిచ్చి చూడు’ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం హౌస్ లో సైలెంట్ గా ఉంటున్న ఈ అమ్మడు ఎంత వరకు రాణిస్తుందో చూడాలి. ఇదిలా ఉండగా.. ఈమెకు సంబంధించిన కొన్ని రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

Most Recommended Video
భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!
