‘బిగ్ బాస్ 6’ ప్రారంభమై 3 వారాలు దాటింది.21 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి వెళ్తే.. 3 మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవ్వడం జరిగింది. హౌస్ లో ఇప్పుడు 18 మంది కంటెస్టెంట్ లు ఉన్నారు.అయితే జనాలకు అస్సలు తెలీని మొహాలు కూడా ఇంకా ఉన్నాయి. అతనే రాజశేఖర్ అని చెప్పాలి. గత సీజన్లో మోడల్ కేటగిరిలో జెస్సీ ఎలాగైతే వచ్చాడో ఈ సీజన్ కు మోడల్ కేటగిరిలో రాజశేఖర్ ఎంట్రీ ఇచ్చాడు.
తెలంగాణకు చెందిన మోడల్ రాజశేఖర్ కళ్యాణ వైభోగమే, మనసంతా నువ్వే సీరియల్స్ ద్వారా కూడా బాగా పాపులర్ అయ్యాడు. 2018 లో టైమ్స్ నౌ వారు నిర్వహించిన హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మెన్ కేటగిరిలో 23వ స్థానాన్ని దక్కించుకున్నాడు రాజశేఖర్. ఇతనికి సంబంధించిన కొన్ని రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ను ఇప్పుడు ఓ లుక్కేద్దాం రండి :
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

Most Recommended Video
అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
