చిన్న చిన్న ఇంటర్వ్యూలనే చూడలేక స్కిప్ చేసేస్తూ ఉండే మనల్ని… మనకి తెలియకుండానే గంటల పాటు ఇంటర్వ్యూలు చూసేలా చేసిన వ్యక్తి టి.ఎన్.ఆర్ అలియాస్ తుమ్మల నరసింహ రెడ్డి గారు. డైరెక్టర్ అవ్వాలని ఆయన సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 20 ఏళ్లుగా ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు. ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఆయన టాలీవుడ్లో ప్రత్యేక స్థానం సంపాదించారు.’ఫలక్ నుమా దాస్’ ‘కల్కి’ ‘జాతి రత్నాలు’ ‘ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య’ ‘నేనే రాజు నేనే మంత్రి’ మొదలగు సినిమాల్లో ఆయన నటించారు.
అంతేకాకుండా జర్నలిజంలో కూడా ఓ ట్రెండ్ ను సెట్ చేశారు టి.ఎన్.ఆర్. అయితే ఇటీవల కరోనా సోకడంతో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈయన మరణించారు. 45 ఏళ్ళకే మాయదారి కరోనా ఈయన్ని పట్టుకుపోయింది. అయినప్పటికీ ఈయన అందరిలోనూ స్ఫూర్తి నింపిన ప్రముఖుల్లో ఒకరు. ఇక ఈయన ఫ్యామిలీ గురించి పెద్దగ ఎవ్వరికీ తెలీదు. కానీ టి.ఎన్.ఆర్ గారి ఫ్యామిలీ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25
26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

Most Recommended Video
థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
