‘బిగ్ బాస్ 6’ లో 13వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది వసంతీ కృష్ణన్. తిరుపతికి చెందిన ఈ అమ్మాయి ‘బిగ్ బాస్’ కు బ్యూటిఫుల్ పెర్ఫార్మన్స్ తో ఎంట్రీ ఇచ్చింది. బెంగళూరులో.. మోడల్ గా కెరీర్ ను మొదలుపెట్టిన ఈమె 4 కన్నడ సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. అవి సక్సెస్ కాలేదు కానీ ఈమె సీరియల్స్ లో బిజీ అవ్వడానికి అవి పనిచేశాయి. ‘గుప్పెడంత మనసు’ సీరియల్ లో సాక్షి పాత్రతో ఈమె తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.
అటు తర్వాత ‘సిరి సిరి మువ్వు’, ‘గోరింటాకు’ వంటి సీరియల్స్ లో నటించి మరింత పాపులర్ అయ్యింది. ఇటీవల వచ్చిన ‘వాంటెడ్ పండుగాడ్’ లో శ్రీనివాస్ రెడ్డి కి జోడీగా నటించింది ఈ బ్యూటీ. ఇదిలా ఉండగా.. ఈమెకు సంబంధించిన కొన్ని రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

Most Recommended Video
భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!
