ఒకప్పుడు ‘స్టార్ మా’ ఛానల్ ను.. ‘మాటీవీ’ గా పిలుచే వారు. అప్పట్లో ‘మొగుడ్స్ పెళ్ళామ్స్’ అనే షో టెలికాస్ట్ అయ్యేది. తెలుగు ప్రేక్షకులను అలరించిన షోల లో ఇది కూడా ఒకటి. ఈ షో ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది నటి సురేఖ వాణి. అటు తర్వాత ఈమెకు వరుస సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అక్క,వదిన,పిన్ని వంటి పాత్రలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది సురేఖ వాణి. వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకుంది.
సోషల్ మీడియాలో ఈమె చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలతో ఆకట్టుకుంటూ ఉంటుంది. ఈరోజు సురేఖ వాని పుట్టినరోజు. ఈరోజుతో ఆమె 44 ఏళ్ళు పూర్తి చేసుకుని 45వ వసంతంలోకి అడుగుపెడుతుంది. ఇంత ఏజ్ వచ్చినా.. ఈమె గ్లామర్ చెక్కు చెదరలేదు అనే చెప్పాలి. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి ఈమె రేర్ పిక్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

More..
” width=”702″ height=”878″ />
33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

Most Recommended Video
