కేవలం బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరో అవ్వాలి అనుకునే వారికే కాదు … ఎటువంటి రంగంలో అయినా ఎదగాలని కష్టపడే వారందరికీ ఇన్స్పిరేషన్… కొణిదెల శివ శంకర్ వరప్రసాద్ అలియాస్ చిరంజీవి అనడంలో ఎటువంటి సందేహం లేదు. సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా తన ‘స్వయంకృషి’ తో ఎదిగి ‘విజేత’ గా నిలిచారు. కోట్లాది మంది అభిమానులని సొంతం చేసుకుని మెగాస్టార్ అయ్యారు. సౌత్ లో కోటి రూపాయల పారితోషికాన్ని తీసుకున్న మొదటి వ్యక్తిగా సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు.

ఆయన సినిమా రిలీజవుతుందంటే బాక్సాఫీస్ వద్ద పండుగ వాతావరణం నెలకొనేది. ఆయన నలభై ఏళ్ళ సినీ ప్రయాణంలో ఎన్నో హిట్స్ , బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. టాలీవుడ్ స్థాయి అంతంత మాత్రంగా ఉన్న రోజుల్లో.. పరభాషా ప్రేక్షకులు కూడా మన టాలీవుడ్ వైపు చూసేలా చేశారు చిరంజీవి. సినిమాకి వందరోజుల కాలం చెల్లిపోయినా.. ఇప్పుడు వంద కోట్ల ట్రెండ్ నడుస్తున్నా… చిరంజీవి స్టామినా ఏమాత్రం తగ్గలేదని ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంతో ప్రూవ్ చేసారు. ఇక ఆయన సక్సెస్ ఫుల్ జర్నీ కి సంబందించిన కొన్ని ఫోటోలను చూద్దాం రండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14
![]()
15
![]()
16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

61

62

63

64

