‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది మెహ్రీన్ పిర్జాదా. చేసిన మొదటి చిత్రంతోనే హిట్టందుకున్న ఈ భామ.. తన నటనతో కూడా ఆకట్టుకుంది. ఆ తరువాత చేసిన ‘మహానుభావుడు’ ‘రాజా ది గ్రేట్’ చిత్రాలు కూడా సూపర్ హిట్లయ్యాయి. దీంతో మెహ్రీన్ కు వరుసగా అవకాశాలు దక్కాయి. ఈ క్రమంలో తనకి ‘రాజా ది గ్రేట్ వంటి’ హిట్ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి మళ్ళీ ‘ఎఫ్ 2’ లో అవకాశం ఇచ్చాడు. ఈ చిత్రంలో కూడా మంచి పాత్రే. స్వయంగా తన పాత్రకి తనే డబ్బింగ్ చెప్పుకుని సిన్సియర్ ఎఫర్ట్ పెట్టింది. బ్లాక్ బ్లాస్టర్ కూడా సాధించింది.
మెహ్రీన్ కు సంబంధించి మనం ఇప్పటి వరకూ చూడని కొన్ని రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ను చూద్దాం రండి :
1

2

3

4

5

6

7

8
9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

