Puneeth Rajkumar: ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

కన్నడ పవర్ స్టార్ గా పేరొందిన పునీత్ రాజ్ కుమార్ మరణవార్త యావత్ సినీ పరిశ్రమని విషాదం లోకి నెట్టేసిందనే చెప్పాలి. ఎప్పటిలానే ఉదయాన్నే లేచి జిమ్ చేసుకుంటున్న ఆయనకి సడెన్ గా హార్ట్ స్ట్రోక్ రావడంతో… హాస్పిటల్ కు తరలించారు అతని ఫ్యామిలీ మెంబర్స్. అక్కడ వెంటనే అతన్ని ఐసీయూ లో పెట్టి చికిత్స అందిస్తుండగా పునీత్ మరణించినట్టు తెలుస్తుంది.అయితే ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వం వెంటనే రివీల్ చేయకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన తర్వాతే ప్రకటించమని విక్రమ్ హాస్పిటల్ వారికి అలాగే పునీత్ కుటుంబ సభ్యులకి సూచించడంతో ఈ వార్తని ఆలస్యంగా వెల్లడించారు.

అయితే పునీత్ మరణ వార్త ఆయన అభిమానులను శోకసంద్రంలో పడేసిందనే చెప్పాలి.. సినీ ప్రముఖులంతా ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పునీత్ రాక ముందు వరకు కన్నడ సినీ పరిశ్రమకి మాస్ టచ్ లేదు. తన డ్యాన్స్ లతో ఫైట్ లతో ప్రేక్షకులని అలరించి అక్కడి బాక్సాఫీస్ లెక్కల్ని మార్చేశాడు పునీత్.కన్నడలో స్టార్ హీరో అంటే అందరికీ పునీత్ పేరే గుర్తొచ్చేంతలా అతను రాణించాడు.సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి పునీత్ రాజ్ కుమార్ కు సంబంధించి ఇప్పటివరకు ఎవ్వరూ చూడని కొన్ని ఫోటోలను ఓ లుక్కేద్దాం రండి…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus