ఎస్.ఎస్.రాజమౌళి ఈ పేరుకి ఎన్ని ఇంట్రడక్షన్ లు ఇచ్చినా తక్కువే. అయితే ఇతను డైరెక్ట్ చేసిన ‘విక్రమార్కుడు’ సినిమాలో డైలాగ్ ను ఉపయోగించి ఓ ఇంట్రడక్షన్ ఇచ్చుకుందాం. ‘ఓ దర్శకుడిని ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవాలి అంటే.. అతను 100 సినిమాలను డైరెక్ట్ చేసి 70 హిట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా స్థాయిని దేశ వ్యాప్తంగా చాటి చెప్పిన ‘బాహుబలి'(సిరీస్) ‘వంటి సినిమాల్ని తెరకెక్కిస్తే చాలు’ అంటూ చెప్పుకోవచ్చు. ‘శాంతి నివాసం’ అనే సీరియల్ ను డైరెక్ట్ చేసిన కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి.. ఈరోజు ‘బాహుబలి’ ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి చిత్రాలను తెరకెక్కించే రేంజ్ కు ఎదిగాడు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు గారి దగ్గర శిష్యరికం చేసి ‘స్టూడెంట్ నెంబర్1’ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకుని మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్నాడు.
ఆ తరువాత ‘సింహాద్రి’ ‘సై’ ‘ఛత్రపతి’ ‘విక్రమార్కుడు’ ‘యమదొంగ’ ‘మగధీర’ ‘మర్యాద రామన్నా’ ‘ఈగ’ ‘బాహుబలి1′ బాహుబలి2’ వంటి చిత్రాలను తెరకెక్కించి అపజయమెరుగని దర్శకుడుగా దూసుకుపోతున్నాడు. ‘మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి?’ అని రాజమౌళినే అడిగితే మా ఫ్యామిలీ అని సింపుల్ గా సమాధానం చెబుతుంటాడు మన జక్కన్న. అలాంటి రాజమౌళికి సంబంధించి కొన్ని రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ను చూద్దాం రండి :
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
54
55
56
57
58
59
60