Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Focus » Sridevi Rare Pics: ఇప్పటవరకూ ఎవరు చూడని ‘అతిలోక సుందరి’ శ్రీదేవి రేర్ ఫోటో గ్యాలరీ!

Sridevi Rare Pics: ఇప్పటవరకూ ఎవరు చూడని ‘అతిలోక సుందరి’ శ్రీదేవి రేర్ ఫోటో గ్యాలరీ!

  • August 13, 2020 / 12:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sridevi Rare Pics: ఇప్పటవరకూ ఎవరు చూడని ‘అతిలోక సుందరి’ శ్రీదేవి రేర్ ఫోటో గ్యాలరీ!

అవ్వడానికి తమిళనాడుకి చెందిన వ్యక్తే అయినప్పటికీ తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది శ్రీదేవి. 1963 ఆగష్ట్ 13న తమిళనాడు లోని శివ కాశిలో జన్మించిన శ్రీదేవి అసలు పేరు శ్రీ అమ్మ అయ్యంగార్ అయ్యప్పన్ అని చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాక శ్రీదేవిగా మారింది. బాల నటిగా ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి…ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. హీరోయిన్ గా మారిన తరువాత తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా సినిమాలు చేసింది. అయితే శ్రీదేవి బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాక అక్కడి ప్రేక్షకులు ఈమెను నెత్తిన పెట్టుకున్నారు అనే చెప్పాలి. దాంతో ఈమె ఇండియన్ లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది.

అందం, అభినయం, మంచి నటన.. వంటి వాటికి కేర్ ఆఫ్ అడ్రెస్ శ్రీదేవి.. అనడంలో సందేహం లేదు. ఓ పక్క గ్లామర్ రోల్స్ చేస్తూనే మరోపక్క కథా ప్రాధాన్యత కలిగిన సినిమాల్లో కూడా నటిస్తూ వచ్చింది శ్రీదేవి. ఇక ఈమె పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. 1996 జూన్ 2న బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ సోదరుడు అయిన బోనీకపూర్ ను పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరూ కూతుర్లే..! ఒకరు జాన్వీ కపూర్, మరొకరు ఖుషీ కపూర్. జాన్వీ కపూర్ ఆల్రెడీ ‘దడక్’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేసింది.ఇదిలా ఉండగా.. ఎవ్వరూ ఊహించని విధంగా శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న ఈ లోకాన్ని వదిలి వెళ్లి పోయిన సంగతి తెలిసిందే. సరే ఇదంతా పక్కన పెట్టేసి.. ఈరోజు శ్రీదేవి పుట్టినరోజు కాబట్టి.. ఆమెకు సంబంధించి మనం ఇప్పటి వరకూ చూడని కొన్ని రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ను చూద్దాం రండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sridevi
  • #Boney Kapoor
  • #janhvi kapoor
  • #Khushi Kapoor
  • #Sridevi

Also Read

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

trending news

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

14 mins ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

6 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

23 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

1 day ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version