Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఫ్యామిలీ సినిమాలో హీరోయిన్ గా రాశీ

ఫ్యామిలీ సినిమాలో హీరోయిన్ గా రాశీ

  • February 17, 2018 / 11:05 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఫ్యామిలీ సినిమాలో హీరోయిన్ గా రాశీ

ఊహలు గుసగుసలాడే సినిమాతో సైలెంట్ గా టాలీవుడ్ లోకి వచ్చిన రాశి ఖన్నా ఇప్పుడు చాలా స్పీడ్ అయిపొయింది. మొదటి సినిమాతోనే అందరిని ఆకట్టుకున్న ఈ చబ్బీ గర్ల్ ప్రేమ తరహా కథలకు బాగా సెట్ అవుతోంది. రీసెంట్ గా వచ్చిన తొలిప్రేమ సినిమాలో నటనపరంగా మంచి మార్కులు కొట్టేసింది. దానికి తన అందాన్ని కూడా ఓ లిమిట్ లో యాడ్ చేసి లిప్ లాక్ తో స్పెషల్ అనుభూతిని ఇచ్చింది. ఇక అసలు విషయానికి వస్తే అమ్మడికి ప్రస్తుతం ఆఫర్స్ చాలానే అందుతున్నాయట. కానీ రాశి మాత్రం మునుపటి లాగా కాకుండా కేవలం కథలో ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే ఒకే చేస్తోంది. రీసెంట్ గా ఓ రెండు మూడు కథలు విన్న రాశి నితిన్ చేస్తోన్న కథకు ఒకే చెప్పేసిందని టాక్ వస్తోంది. దిల్ రాజు ప్రొడక్షన్ లో సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించబోయే ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నితిన్ ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. అయితే అందులో రాశి ఖన్నా ని ఫైనల్ చేసినట్లుగా రూమర్ వస్తోంది.

ఇంతకుముందు చలో ఫేం రష్మిక మందానను హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్టుగా చిత్ర యూనిట్ నుంచి టాక్ వచ్చింది. దాదాపు ఆమెనే ఫైనల్ చేశారని పలు మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. కానీ రీసెంట్ గా మళ్లీ దర్శక నిర్మాతలు ఆమె వైపు మనసు మళ్లించినట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని చిత్ర యూనిట్ మాత్రం ఇంకా అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించలేదు. మరి ఎవరు నటిస్తున్నారో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rashi khanna
  • #Rashi Khanna New Movie

Also Read

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Kannappa: ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ అయిన డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్

related news

దేశంలోనే తొలి హారర్‌ సినిమా గురించి తెలుసా? వచ్చి ఇన్నేళ్లయినా..

Chiranjeevi: ఏషియన్‌ సినిమాస్‌లో చిరంజీవి.. దర్శకుడు ఎవరు? హిట్‌ ఇచ్చినాయనేనా?

Srikanth: అరెస్ట్ అయిన సీనియర్ హీరో శ్రీరామ్.. అసలేం జరిగింది?

Rakesh, Sujatha: రాకింగ్ రాకేష్- సుజాత..ల కూతురి అన్నప్రాసన వేడుక ఫోటోలు వైరల్

8 Vasantalu: కాశీ ఫైట్ సీన్ లో కబేళా చూపించాల్సిన అవసరం ఏముంది? అంటూ సూటి ప్రశ్న

Akhil: చైతన్య, నాగ్ ఓకే.. అఖిల్ కూడా హిట్టు కొడితే..!

trending news

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

3 hours ago
Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

4 hours ago
Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

5 hours ago
Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

6 hours ago
Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

2 days ago

latest news

Chiranjeevi: వెంకటేశ్‌ దారిలోకి వస్తున్న చిరంజీవి.. నాలుగు అడుగులు వేశాకే అనలేదుగా!

Chiranjeevi: వెంకటేశ్‌ దారిలోకి వస్తున్న చిరంజీవి.. నాలుగు అడుగులు వేశాకే అనలేదుగా!

3 hours ago
Vijay Devarakonda: అనేసి సారీ చెబితే వదిలేస్తారా విజయ్‌.. హీరోలూ మీకూ ఇదో పాఠం!

Vijay Devarakonda: అనేసి సారీ చెబితే వదిలేస్తారా విజయ్‌.. హీరోలూ మీకూ ఇదో పాఠం!

4 hours ago
Manchu Vishnu: ప్రభాస్ ను పొగుడుతూనే మంచు మనోజ్ కి చురకలు

Manchu Vishnu: ప్రభాస్ ను పొగుడుతూనే మంచు మనోజ్ కి చురకలు

5 hours ago
Chiranjeevi: చిరంజీవిని శేఖర్‌ కమ్ముల తొలిసారి కలిసినప్పుడు ఏమైందో తెలుసా?

సినీ పరిశ్రమలో విషాదం అనుమానాస్పద స్థితిలో నటుడు కన్నుమూత

సినీ పరిశ్రమలో విషాదం అనుమానాస్పద స్థితిలో నటుడు కన్నుమూత

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version