Rashi Singh: నడుము అందాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ముంబై ముద్దుగుమ్మ…వైరల్ అవుతున్న రాశీ సింగ్‌ ఫోటోలు..!

Advertisement

సినిమా ప్రపంచం ఒక మాయాబజార్. ఇక్కడ ఏ చిత్రం హిట్ అవుతుందో.. ఫట్ అవుతుందో చెప్పలేము. ఈ విషయం హీరోయిన్స్ విషయంలోనూ వర్తిస్తుంది. అనుభవం కంటే ఆకర్షణకే ఎక్కువ మార్కులు పడుతుంటాయి. ఒక్క చాన్స్ వస్తే చాలు హీరోయిన్ అయిపోతాను అని అనుకునే వాళ్ళు చాలా మందే ఉన్నారు. అయితే అదే క్రమంలో ఆ ఒక్క చాన్స్ కోసం ఎదురు చూస్ వాళ్ళు సైతం చాలా మంది ఉన్నారు. అదే క్రమంలో అందం, అభినయం రెండు కలబోసిన నటిగా టాలీవుడ్ కి పరిచయమైన భామ రాశీ సింగ్‌.

ముంబై కు చెందిన ఈ బ్యూటీ ఎయిర్‌ హోస్టస్‌గా కెరీర్ స్టార్ట్ చేసి..హీరోయిన్‌గా ఎదిగారు..సంతోష్‌ శోభన్‌ ‘ప్రేమ్‌ కుమార్‌’ సినిమాతో మొదటిసారి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ఈమె… ఆహాలో వచ్చిన ‘పాపం పసివాడు’లో నటించింది. క్రైమ్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో రాబోతున్న ‘భూతద్దం భాస్కర్‌నారాయణ’ రాశి సింగ్‌ ఫిమేల్ లీడ్ చేసింది. ఈ సినిమా మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరో పక్కసుహాస్‌ సరసన నటిస్తున్న ‘ప్రసన్నవదనం’ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

ఈ అమ్మడు (Rashi Singh) సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటుంది.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోషూట్లతో హల్ చల్ చేస్తుంటుంది స్కిన్ టైట్ ఔట్ ఫిట్‌లో ఒంపుసొంపులు ఒలకబోస్తూ..నాభి, ఎద థైస్ అందాలతో యూత్ పోరగాళ్లకి ఊపిరాడకుండా చేస్తుంది. ప్రస్తుతం రాశీ షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోల్లో ప్యాంట్ బటన్ లు విప్పేసి చేసిన గ్లామర్ షో అంతా ఇంతా కాదు. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి:

జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!

‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news