Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » యాంకర్ తో రేష్మి ఎఫైర్?? నిజమేనా??

యాంకర్ తో రేష్మి ఎఫైర్?? నిజమేనా??

  • July 22, 2016 / 09:38 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

యాంకర్ తో రేష్మి ఎఫైర్?? నిజమేనా??

బుల్లి తెర అందాల భామ రేష్మి తొలుత సినిమాల్లో ట్రై చేసింది. అయితే తాను చేసిన తొలి సినిమా డమాల్ మనడంతో వెంటనే అవకాశాల వేటలో భాగంగా బుల్లి తెరకు షిఫ్ట్ అయిపోయింది. ఇదిలా ఉంటే తన అందాల సోయగాలతో, పొట్టి పొట్టి బట్టలతో రేష్మి కుర్రకారుకు కెర్రెక్కిస్తుంది. ఇక అదే క్రమంలో జబర్దస్ట్ హీరో సుధీర్ తో ప్రేమాయణం నడుపుతుంది అని, వారిద్దరి మధ్య ఏదో ఉంది అని, వాళ్ళు పబ్స్ లో, బయట కలసి కనిపిస్తున్నారు అని చాల్ గాసిప్స్ వచ్చాయి. వాటన్నింటినీ ఖండించినప్పటికీ అవి అలానే కొనసాగుతూ ఉన్నాయి.

ఆ తరువాత ఇండస్ట్రీ లో అడుగు పెట్టి తొలి సిన్మా గుంటూర్ టాకీస్ హీరో సిద్దార్ధ్ తో ఎఫైర్ నడిపినట్లు సైతం వార్తలు వచ్చాయి. ఇంతలోనే మళ్ళీ బుల్లి తెర యాంకర్ ఒకరితో టచ్ లో ఉంటుంది అని తెలుస్తుంది. ఇంతకీ ఎవరా యాంకర్ అంటే ‘కొంచెం టచ్ లో ఉంటే’ చెబుతాను అని సెలెబ్రెటీస్ తో తాను సెలెబ్రిటీగా మారిపోయిన ప్రదీప్. అదే క్రమంలో సొంత టాలెంట్ తో కెరియర్ లో పైకి వచ్చిన ప్రదీప్ ప్రస్తుతం ఈటివి ఢీ జోడిలో రష్మితో కలిసి పనిచేస్తున్నాడు.

ఇదిలా ఉంటే వీలిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అనడానికి కూడా ఈ షో నే కారణం…అసలు ఏం జరిగింది అంటే…రీసెంట్ గా జరిగిన ఎపిసోడ్ లో ఓ టాస్క్ లో సుధీర్ కు ప్రపోజ్ చేయమన్న రష్మి సుధీర్ పక్కన ఉండగానే ప్రదీప్ కు సిగ్నల్స్ ఇచ్చిందట. ఇక ఈ సిగ్నల్స్ విషయం బయట పడటంతో మొత్తానికి వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అని తెలుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor Pradeep
  • #Anchor Rashmi
  • #Pradeep
  • #Pradeep Machiraju
  • #Rashmi

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

1 hour ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

1 hour ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

1 day ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago

latest news

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

1 day ago
The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

2 days ago
Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version