Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » దేవరకొండ ఫ్యామిలీ పార్టీలో రష్మిక…ఏంటీ కథ?

దేవరకొండ ఫ్యామిలీ పార్టీలో రష్మిక…ఏంటీ కథ?

  • September 24, 2020 / 06:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దేవరకొండ ఫ్యామిలీ పార్టీలో రష్మిక…ఏంటీ కథ?

విజయ్ దేవరకొండ మదర్ మాధవి జన్మదినాన్ని కుటుంబ సభ్యులు గ్రాండ్ గా సెలెబ్రేట్ చేశారు. అది కూడా 50వ పుట్టినరోజు కావడంతో అమ్మ అర్థ సెంచరీ కొట్టారని విజయ్ దేవకొండ, ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియా ద్వారా తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఐతే ఈ పుట్టినరోజు వేడుకలో కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. కాగా ఈ ఫ్యామిలీ పార్టీలో హీరోయిన్ రష్మిక కనిపించి అందరినీ షాక్ కి గురిచేసింది.

కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్న ఫ్యామిలీ పార్టీకి పరిశ్రమకు చెందిన రశ్మికను మాత్రమే ఆహ్వానించడం వెనుక ఆంతర్యం ఏమిటని అందరూ అనుకుంటున్నారు. అప్పట్లో రష్మిక మందాన దేవరకొండ మధ్య ఎదో నడుస్తుందని కథనాలు వచ్చాయి. గీత గోవిందం తరువాత దగ్గరైన ఈ జంట, డియర్ కామ్రేడ్ మూవీ తరువాత ప్రేమికులుగా మారిపోయారని పుకార్లు రావడం జరిగింది. ఈ వార్తలపై రష్మిక స్పందించారు కూడా. విజయ్ తనకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని పుకార్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది.

Rashmika attends Vijay Deverakonda's family party1

విజయ్ దేవరకొండ మాత్రం ఈ విషయంపై మాట్లాడిన దాఖలాలు లేవు. వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, ఆఫ్ స్క్రీన్ రిలేషన్ చూసిన తర్వాత మాత్రం వీరు ప్రేమికులు అయ్యే అవకాశం కలదని అందరూ భావిస్తున్నారు. తాజా సంఘటనతో ఈ పుకార్లకు బలం చేకూర్చినట్లు అయ్యింది. గతంలో కన్నడ యంగ్ హీరో రక్షిత్ శెట్టిని ఘాడంగా ప్రేమించి, పెళ్లి అనగా సెండ్ ఆఫ్ చెప్పేసింది రష్మిక.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vijay Deverakonda
  • #Actress Rashmika Mandanna
  • #Hero Vijay Deverakonda
  • #Rashmika
  • #Rashmika Mandanna

Also Read

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Karthikeya Collections: ‘కార్తికేయ’కి 12 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Ranabaali: ‘రణబాలి’కి లాస్‌ లేదంటున్నారు.. కలెక్షన్‌ పోస్టర్లు వేయడం లేదు.. ఎందుకబ్బా?

Pregnant Ladies Scenes: ఎమోషన్‌ కోసం గర్భిణిల హింస ఎందుకు డైరక్టర్లూ.. ఇదో అలవాటు అవుతోందా?

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

Aadarsha Kutumbam AK 47: ‘బుల్లిరాజు’లా ‘ప్రజ్వల్’ మేజిక్ చేయగలాడా?

30 mins ago
Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

Fauji: చిక్కుల్లో పడ్డ ‘ఫౌజి’ యూనిట్.. గ్లింప్స్ తోనే పెద్ద షాక్..!

3 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమాపైనే..!

4 hours ago
Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

Ghattamaneni Jaya Krishna: ‘బేబీ’ దర్శకుడితో జయకృష్ణ నెక్స్ట్ మూవీ?

10 hours ago
Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Denikaina Ready Collections: ‘దేనికైనా రెడీ’కి 14 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

11 hours ago

latest news

Kaaka: గూస్‌ బంప్స్‌ తెచ్చేలా ‘కాకా’ ఎంట్రీ సీన్‌.. కంటెంట్‌ లీక్‌.. వీడియో ఎలా ఉంటుందో?

32 mins ago
Jailer 2 Collections: అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ డన్

Jailer 2 Collections: అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ డన్

3 hours ago
Tiger Shroff: టైగర్‌ మీద దాడికి కారణం ఆ రోజు చెప్పిన మాటలేనా?

శ్రీలీల ప్లేస్‌లోకి ఫ్లాప్‌ హీరోయిన్‌.. ఏ సినిమాలో ఎవరు వచ్చారంటే?

Vishwak Sen: అంత మంది ఫ్యాన్స్‌ని ఊహించని విశ్వక్‌సేన్‌.. బ్యానర్లు చించేసి.. రచ్చ చేసి

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version