Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » సంక్రాంతి భామలు.. ఇప్పుడు తిరుగులేని హీరోయిన్ లు..!

సంక్రాంతి భామలు.. ఇప్పుడు తిరుగులేని హీరోయిన్ లు..!

  • February 4, 2020 / 05:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సంక్రాంతి భామలు.. ఇప్పుడు తిరుగులేని హీరోయిన్ లు..!

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల లైఫ్ టైం బాగా తక్కువ. వాళ్ళకి క్రేజ్ వస్తే గట్టిగా ఐదేళ్లు మాత్రమే ఇండస్ట్రీలో చలామణి అయ్యే అవకాశం ఉంటుంది. అయితే స్టార్ హీరో సినిమా అంటే స్టార్ హీరోయిన్ నే పెట్టుకోవాలి.. అవసరమైతే బాలీవుడ్ నుండీ దించాలి అనే పరిమితులు కూడా ఇప్పటి దర్శకనిర్మాతలు పెట్టుకోవడం లేదు. ఇక్కడ మీడియం హీరోలతో సినిమాలు చేసి హిట్లు అందుకున్న భామల్నే వారు ఎంచుకుంటున్నారు. అలాంటిది స్టార్ హీరోలతో చేసి బ్లాక్ బస్టర్లు కొట్టిన హీరోయిన్ల గురించి అయితే ఇక ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాళ్ళే దర్శక నిర్మాతలకి ఫస్ట్ ఛాయిస్ అయిపోతారు. ఇప్పుడు సరిగ్గా అదే ప్లేస్ లో ఉన్నారు పూజా హెగ్డే, రష్మిక.

Rashmika Mandanna With Pooja Hegde

పూజా హెగ్దే ఎలాగూ స్టార్ హీరోయిన్ అయిపొయింది. మొదట్లో మీడియం రేంజ్ ఉన్న హీరోలతో సినిమాలు చేసిన ఈ బ్యూటీ తర్వాత బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ మొదటి చిత్రంతోనే ఎపిక్ డిజాస్టర్ అందుకోవడంతో ఈమెను అక్కడ ఎవ్వరూ పట్టించుకోలేదు. దీంతో మళ్ళీ టాలీవుడ్ వచ్చేసి అల్లు అర్జున్ తో ‘డీజె’ సినిమా చేసింది. ఈ చిత్రం యావరేజ్ గా నిలిచినప్పటికీ.. ఈమెకు అవకాశాలు మాత్రం క్యూ కట్టాయి. వరుసగా ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి హీరోల సినిమాల్లో చేసే అవకాశం దక్కించుకుంది. ఇప్పుడు మరోసారి అల్లు అర్జున్ తో చేసిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈమె క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పుడు దర్శక నిర్మాతల ఫస్ట్ ఛాయిస్ పూజ నే..! ఇక మరో బ్యూటీ రష్మిక మందన. ‘ఛలో’ ‘గీత గోవిందం’ చిత్రాలతో ఈమె గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. ‘దేవదాస్’ ‘డియర్ కామ్రేడ్’ చిత్రాలు నిరాశపరిచినప్పటికీ ఈ సంక్రాంతికి విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుని మళ్ళీ ఫామ్లోకి వచ్చేసింది. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న చిత్రంలో ఈమె హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం కూడా హిట్ అయితే ప్రస్తుతం పూజా హెగ్డే తరువాతి స్థానంలో ఉన్న ఈ బ్యూటీ ఆమెను మించే అవకాశం కూడా ఉంది. మరి వీరి హవా ఎన్నాళ్ళు కొనసాగుతుందో చూడాలి.

Most Recommended Video

అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
ఎన్టీఆర్ ఆస్తుల వివరాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actrees Pooja Hegde
  • #Actress Rashmika Mandanna
  • #Pooja Hegde
  • #Rashmika Mandanna
  • #Sarileru Neekevvaru

Also Read

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

related news

Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

Anil Ravipudi: ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

Vijay-Rashmika : మార్చి 4న విజయ్-రష్మిక రిసెప్షన్..?

Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

Vijay and Rashmika: ఈ రోజే విజయ్‌ – రష్మిక పెళ్లా? ఆ వీడియోలు నిజమేనా?

trending news

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

15 hours ago
Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

15 hours ago
Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

17 hours ago
Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

19 hours ago
Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

20 hours ago

latest news

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

18 hours ago
Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

19 hours ago
Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

20 hours ago
Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version