Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » బాలివుడ్ కోసం మరో ఇల్లు కొనేసిన రష్మిక?

బాలివుడ్ కోసం మరో ఇల్లు కొనేసిన రష్మిక?

  • February 25, 2021 / 11:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలివుడ్ కోసం మరో ఇల్లు కొనేసిన రష్మిక?

ఛలో సినిమాతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చి పవర్ఫుల్ బాక్సాఫీస్ హిట్స్ అందుకుంటున్న కన్నడ భామ రష్మిక మందన్న ఏ ఇండస్ట్రీని వదిలి పెట్టడం లేదు. ఆమె తప్పకుండా నేషనల్ లెవెల్లో క్రేజ్ అందుకుంటుందని ఛలో దర్శకుడు ఏ క్షణాన అన్నాడో గాని అదే నిజమవుతోంది. వరుసగా బాక్సాఫీస్ హిట్స్ అందుకోవడమే కాకుండా బాలీవుడ్ కోలీవుడ్ అంటూ అగ్ర హీరోలతో ఆఫర్స్ అందుకుంటోంది.
తెలుగులో గత ఏడాది సరిలేరు నీకెవ్వరు,

భీష్మ సినిమాలతో బాక్సాఫీస్ హిట్ కొట్టేసిన రష్మిక వెంటనే పాన్ ఇండియా ఆఫర్స్ అందుకున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాటు బాలీవుడ్ లో సిద్దార్థ్ మల్హోత్రా మిషన్ మజ్ను, అమితాబ్ బచ్చన్ డాడీ అనే సినిమాల్లో కూడా హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది. ఇక ఈ బ్యూటీకి బాలీవుడ్ లో వరుసగా ఆఫర్స్ అందుతుండడంతో ఒక ఖరీదైన ఇల్లు కొనేసినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో బాలీవుడ్ లో బిజీ అయ్యే ఛాన్స్ లేకపోలేదు కాబట్టి మిగతా హీరోయిన్స్ మాదిరిగానే ముంబై నగరంలో కాస్ట్లీ హౌజ్ చూసుకుందట.

ఇక ఇప్పటికే పూజా హెగ్డే బీ టౌన్ లో ఒక ఫ్లాట్ కొనేసి మకాం వేసేసింది. ఇక రష్మిక పుష్పతో పాటు తెలుగులో మరో రెండు సినిమాలు చేస్తోంది. శర్వానంద్ ఆడాళ్ళు మీకు జోహార్లు అనే సినిమాతో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్ లో రానున్న సినిమాలో కూడా మెయిన్ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Rashmika Mandanna
  • #Actress Rashmika Mandanna
  • #Rashmika
  • #Rashmika Mandanna

Also Read

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Harish Shankar: అప్పుడు మారుతి… ఇప్పుడు హరీష్ శంకర్

related news

Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

Rashmika : ఎమోషనల్ అయిన రష్మిక.. వైరల్ అవుతున్న ట్వీట్ !

Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

trending news

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

15 hours ago
Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

19 hours ago
Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

21 hours ago
Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

Carmeni Selvam Teaser: ధనం కావాలంటే ధనవంతుడిలా ఖర్చుపెట్టడం నేర్చుకోవాలి… ఆకట్టుకుంటున్న ‘కార్మేని సెల్వం’ టీజర్

23 hours ago
Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

Prem Rakshith: ప్రేమ్ రక్షిత్ కు గ్లోబల్ లెవెల్లో గుర్తింపు.. ఏకంగా మైఖేల్ జాక్సన్…!

1 day ago

latest news

Allu Cinemas: బన్నీ థియేటర్‌లో బాబాయ్‌ – అబ్బాయిల హంగామా పక్కా.. ఆ టెక్నాలజీలోనే సినిమా

14 hours ago
Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Kamakshi Bhaskarla : స్మశానంలో శవాల మధ్య కూర్చుంటేనే మనశాంతి లభిస్తుంది : కామాక్షి భాస్కర్ల

Kamakshi Bhaskarla : స్మశానంలో శవాల మధ్య కూర్చుంటేనే మనశాంతి లభిస్తుంది : కామాక్షి భాస్కర్ల

19 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ రేట్ల పెంపుకి ఎటువంటి ఇబ్బంది లేనట్టే.. కానీ?

20 hours ago
Siddu : వరుస సినిమాలతో పవర్ ఫుల్ కంబ్యాక్ ప్లాన్ చేసిన టిల్లు !

Siddu : వరుస సినిమాలతో పవర్ ఫుల్ కంబ్యాక్ ప్లాన్ చేసిన టిల్లు !

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version