Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » రష్మిక కొత్త కారు.. ఫ్యాన్స్ కి ఎమోషనల్ మెసేజ్!

రష్మిక కొత్త కారు.. ఫ్యాన్స్ కి ఎమోషనల్ మెసేజ్!

  • January 7, 2021 / 11:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రష్మిక కొత్త కారు.. ఫ్యాన్స్ కి ఎమోషనల్ మెసేజ్!

కన్నడ బ్యూటీ రష్మిక టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. వరుసపెట్టి స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు దక్కించుకుంటూ బిజీ హీరోయిన్ గా మారింది. గతేడాది ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ సినిమాలతో హిట్టు సినిమాలు తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తోంది ఈ బ్యూటీ. సిద్ధార్థ్ మల్హోత్రా నటిస్తోన్న ‘మిషన్ మజ్ను’ సినిమాలో రష్మికను హీరోయిన్ గా ఎన్నుకున్నారు. సినిమా అవకాశాలు పెరగడంతో ఆమె ఆదాయం కూడా బాగా పెరిగింది.

తాజాగా ఖరీదైన రేంజ్ రోవర్ కారుని కొనుగోలు చేసింది రష్మిక. బుధవారం నాడు హైదరాబాద్ నుండి ముంబైకి బయలుదేరిన రష్మిక.. తన ఇంటి నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు బయలుదేరుతూ కొత్త కారు ముందు నిల్చొని కెమెరాలకు ఫోజులిచ్చారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఇదంతా తనను ఆదరించిన ప్రేక్షకుల వలనే సాధ్యమైందని ఎమోషనల్ మెసేజ్ పెట్టింది. తనకు సంబంధించిన వస్తువులు ఎవరికీ చూపించనని.. కానీ ఇప్పుడు కారు కొన్న విషయాన్ని ప్రేక్షకులతో షేర్ చేసుకోవాలని అనుకున్నట్లు చెప్పింది. ఎందుకంటే ఈ ప్రయాణంలో మీరు కూడా భాగమే అంటూ చెప్పుకొచ్చింది.

ఇలాంటి కారు కొనుగోలు చేస్తానని ఎప్పుడూ అనుకోలేదని.. కానీ ఈరోజు ఈ కారులో ఎయిర్ పోర్ట్ కి వెళ్తున్నట్లు చెప్పింది. మనం ఏం సాధించామో చెప్పడానికి రెండు నిమిషాలు కేటాయించి ఫోటో దిగి మీతో షేర్ చేసుకున్నానంటూ తెలిపింది. తన కష్టాన్ని గుర్తిస్తున్న ప్రేక్షకులకు, తన ప్రయాణంలో భాగమైన వారందరికీ ధన్యవాదాలు చెప్పింది. ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె ‘పుష్ప’ సినిమాలో నటిస్తోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు.

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Rashmika Mandanna
  • #Actress Rashmika Mandanna
  • #Mission Majnu
  • #Pushpa
  • #Rashmika

Also Read

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

related news

Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

Kuberaa: ‘కుబేర’.. రష్మిక పాట మిస్ అయ్యిందిగా…!

Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

19 hours ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

21 hours ago
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

22 hours ago

latest news

Nithiin: నితిన్ ‘తమ్ముడు’ సెన్సార్ కంప్లీట్.. టాక్ ఏంటి?

48 mins ago
Siddharth: సిద్దార్థ్ కి ఈసారి హిట్టు పడేలా ఉంది..!

51 mins ago
Prabhas: 2023 నుండి…  ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

14 hours ago
Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

16 hours ago
Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version