Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » రేయ్ దయచేసి అంచనాలు పెంచకండిరా అంటున్న హీరోయిన్ రష్మిక

రేయ్ దయచేసి అంచనాలు పెంచకండిరా అంటున్న హీరోయిన్ రష్మిక

  • November 17, 2018 / 10:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రేయ్ దయచేసి అంచనాలు పెంచకండిరా అంటున్న హీరోయిన్ రష్మిక

‘ఛలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది రష్మిక. ఈ భామ ఆ తరువాత ‘గీత గోవిందం’, ‘దేవదాసు’ వంటి సినిమాల్లో నటించి మెప్పించగా ప్రస్తుతం హీరో విజయ్ దేవరకొండ తో ‘డియర్ కామ్రేడ్’, హీరో నితిన్ తో ‘బీష్మ’ అనే సినిమాలతో పాటు ఒక కన్నడ సినిమాలో కూడా నటిస్తుంది. ఇలా ఇప్పుడిపుడే వరుస ఆఫర్స్ మంచి క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తున్నా ఈమె పైన కొందరు తెగ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. దీంతో వీటిపైన హీరోయిన్ రష్మిక ఇటీవలే స్పదించింది.

ఇక విషయంలోకి వెళితే, తమిళ్ టాప్ హీరో విజయ్ ఇటీవలే నటించిన ‘సర్కార్’ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసిన విషయం తెలిసందే. ఈ సినిమా సక్సెస్ తో విజయ్ నెక్స్ట్ చేయబోయే సినిమాపైనే అందరిలో ఆసక్తి ఉంది. ఇక ఇప్పటికే తనకి రెండు సూపర్ హిట్స్ ఇచ్చిన అట్లీ డైరెక్షన్ లోనే విజయ్ తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్స్ ఎవరు అనేది అధికారిక ప్రకటన రానప్పటికీ కొందరు హీరో విజయ్ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుందని ట్వీట్స్ పెట్టడంతో అమ్మడు వాటిపైన, రేయ్ నా అంచనాలను పెంచకండిరా అంటూ సరదాగా స్పందించింది. అయితే ఇలా లేనివి కల్పించి చెప్పి తనలో ఆశలు పెంచొద్దనే ఉద్దేశంతోనే ఇలా సరదాగా అని ఉండొచ్చని కొందరు అంటున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rashmika Mandanna
  • #Rashmika Mandanna Interview
  • #Rashmika Mandanna Movies
  • #Rashmika Mandanna New Movie

Also Read

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

related news

Sreeleela: పవన్‌ని తెగ పొగిడేస్తున్న శ్రీలీల.. అచ్చంగా రష్మిక మందనలా చేస్తోందిగా!

trending news

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

38 mins ago
Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

53 mins ago
Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

1 hour ago
Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

Dacoit Collections: 4వ రోజు కూడా పర్వలేదనిపించిన డెకాయిట్ .. కానీ

3 hours ago
LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

3 hours ago

latest news

Ram Pothineni : నేను కూడా ఇంటర్ పూర్తి చెయ్యలేదు.. హీరో రామ్ ట్వీట్ వైరల్

20 mins ago
Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

1 hour ago
Standup Comedy : కటకటాల్లోకి స్టాండ్ అప్ కమెడియన్ అనుదీప్ కటికాల ! ఎక్కడ దొరికాడంటే ?

2 hours ago
Son Of OTT: ఓటీటీకి వచ్చేసిన ‘సన్ ఆఫ్’ సినిమా… ఎక్కడ చూడొచ్చంటే?

Naga Shaurya: నాగ శౌర్య సినీ కెరీర్ కి ఏమైంది?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version