Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Rashmika: కొన్ని విషయాలలో నా స్పందన ఇదే.. రష్మిక పోస్ట్ వైరల్!

Rashmika: కొన్ని విషయాలలో నా స్పందన ఇదే.. రష్మిక పోస్ట్ వైరల్!

  • July 13, 2023 / 07:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmika: కొన్ని విషయాలలో నా స్పందన ఇదే.. రష్మిక పోస్ట్ వైరల్!

సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని బిజీగా ఉన్నటువంటి వారిలో రష్మిక ఒకరు. ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా కొనసాగుతున్నటువంటి రష్మిక భాషతో సంబంధం లేకుండా ఇతర భాష సినిమా అవకాశాలను కూడా అందుకొని ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు. ఇలా సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండే రష్మిక వ్యక్తిగతంగా కూడా కొన్ని విషయాల వల్ల వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇకపోతే ఈమె నటుడు విజయ్ దేవరకొండతో రిలేషన్ లో ఉన్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేస్తుంటాయి.

అయితే ఈ వార్తలను రష్మిక (Rashmika) ఎప్పుడు కూడా తీవ్రంగా ఖండించిన సందర్భాలు లేవు. ఈ క్రమంలోనే వీరిద్దరి గురించి తరచూ ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.ఇక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉండే ఈమె తన గురించి వస్తున్నటువంటి ఇలాంటి వార్తలపై పరోక్షంగా స్పందిస్తుంటారు. ఈ క్రమంలోనే రష్మిక సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఇందులో భాగంగా రష్మిక సోఫాలో కూర్చుని నవ్వుతూ ఉండగా తన చేతిని తన నోటికి అడ్డుపెట్టుకుంది. ఈ ఫోటోని ఈమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కొన్ని విషయాలకు నా స్పందన ఇదే అంటూ పోస్ట్ చేశారు. ఇలా కొన్ని విషయాల గురించి మాట్లాడకుండా నోరు మూసుకొని కూర్చోవడం ఎంతో ఉత్తమమైన పని అని అర్థం వచ్చేలా ఈమె పోస్ట్ చేశారు. ఈ విధంగా రష్మిక ఇలాంటి పోస్ట్ చేయడంతో అసలు ఈమె ఏ ఉద్దేశంతో ఇలాంటి పోస్ట్ చేశారు.

ఏ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పోస్ట్ చేశారు అంటూ పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు. అయితే బహుశా ఈమె విజయ్ దేవరకొండ గురించి ఇలాంటి పోస్ట్ చేసి ఉంటారని పలువురు భావిస్తున్నారు. ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rashmika Mandanna
  • #Pushpa
  • #Rashmika
  • #Rashmika Mandanna

Also Read

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

related news

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

trending news

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

2 hours ago
The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

2 hours ago
Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

24 hours ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

44 mins ago
Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

1 hour ago
Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

4 hours ago
Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

5 hours ago
Varun Tej – Nagababu: తొలిసారి ఒకే ఫ్రేమ్‌లో వరుణ్‌ – నాగబాబు.. ఏ సినిమాలో అంటే?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version