Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » విజయ్ దేవరకొండ, రష్మిక మందన ల లేటెస్ట్ ఫోటో వైరల్..!

విజయ్ దేవరకొండ, రష్మిక మందన ల లేటెస్ట్ ఫోటో వైరల్..!

  • March 25, 2021 / 07:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విజయ్ దేవరకొండ, రష్మిక మందన ల లేటెస్ట్ ఫోటో వైరల్..!

విజయ్ దేవరకొండ, రష్మిక లది.. హిట్ పెయిర్. వాళ్ళు నటించిన ‘గీత గోవిందం’ చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది. తరువాత వచ్చిన ‘డియర్ కామ్రేడ్’ అంచనాలకు తగిన విజయాన్ని సాధించలేదు కానీ.. వీళ్ళ నటనకి, పెయిర్ కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.అందులోని బాబీ, లిల్లీ పాత్రల పేర్లు చిన్న పిల్లల నోట్లో కూడా నానాయి అంటే.. ఆ సినిమాకి ఎంత క్రేజ్ ఏర్పడిందో అర్ధం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా.. విజయ్, రష్మిక లు నిజ జీవితంలో కూడా మంచి ఫ్రెండ్స్.

దాంతో గతంలో వీళ్ళిద్దరూ డేటింగ్లో ఉన్నారని కూడా గాసిప్స్ వచ్చాయి. రోహిత్ శెట్టితో రష్మిక మ్యారేజ్ క్యాన్సిల్ అవ్వడం వెనుక కూడా ఇదే కారణమంటూ ప్రచారం జరిగింది. కానీ వీటిలో నిజం లేదని వీళ్ళిద్దరూ కొట్టి పారేసారు. అయితే విజయ్ తో మాత్రం రష్మిక సన్నిహితంగానే ఉంటూ వస్తోంది. రౌడీ ఇంట్లో ఎటువంటి వేడుక జరిగినా ఈమె హాజరవుతూ ఉంటుంది. మొన్నటికి మొన్న ‘లైగర్’ ఫస్ట్ లుక్ పై కూడా ఈమె ప్రశంసలు కురిపించింది.

అయితే ఇప్పుడు ఏకంగా లైగర్ సెట్స్ కే వెళ్ళిపోయింది. అందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.మ్యాటర్ ఏంటంటే.. ప్రస్తుతం ‘లైగర్’ షూటింగ్ ముంబైలో జరుగుతుంది. అలాగే రష్మిక బాలీవుడ్ ఎంట్రీ మూవీ ‘మిషన్ మజ్ను’ కూడా అక్కడే జరుగుతుంది. దాంతో రష్మిక షూటింగ్ ఫినిష్ చేసుకుని ‘లైగర్’ సెట్స్ కు వెళ్ళిందట. తరువాత ఆ టీంతో కలిసి డిన్నర్ కూడా చేసినట్టు సమాచారం.

Most Recommended Video

ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!
ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లు ఒకప్పుడు స్టార్ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్లుగా చేసిన వాళ్ళే..!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vijay Deverakonda
  • #Actress Rashmika Mandanna
  • #Hero Vijay Deverakonda
  • #Rashmika
  • #Rashmika Mandanna

Also Read

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

related news

Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

Kuberaa: ‘కుబేర’.. రష్మిక పాట మిస్ అయ్యిందిగా…!

Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

12 hours ago
Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

2 days ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

2 days ago

latest news

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

4 hours ago
Samantha, Naga Chaitanya: ‘మనం’ క్రేజ్ క్యాష్ చేసుకుందాం అనుకున్నారు.. కానీ వర్కౌట్ అవ్వలేదు..!

ఒక సమంత.. ఒక శ్యామాలి.. ఒక తమన్నా.. ఏం చెబుతున్నారు వీళ్లు!

5 hours ago
Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

6 hours ago
Vijay, Rashmika: విజయ్‌ దేవరకొండకు ప్రామిస్‌ చేసిన రష్మిక మందన.. ఎందుకో తెలుసు కదా!

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version