Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Rashmika: తనకంటే చిన్నవాడితో డేటింగ్.. రష్మిక ఏమందంటే..?

Rashmika: తనకంటే చిన్నవాడితో డేటింగ్.. రష్మిక ఏమందంటే..?

  • November 13, 2021 / 04:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmika: తనకంటే చిన్నవాడితో డేటింగ్.. రష్మిక ఏమందంటే..?

కన్నడ బ్యూటీ రష్మిక తెలుగులో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో బిజీ హీరోయిన్ గా మారింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతుంది. బాలీవుడ్ లో ‘మిస్టర్ మజ్ను’ అనే సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతోంది. ‘మీకంటే వయసులో చిన్నవాడితో డేటింగ్ చేస్తారా..?

‘ అని రష్మికనుప్రశ్నించగా .. ప్రేమకు వయసుతో సంబంధం ఏముంది..? వాళ్లు మిమ్మల్ని మార్చడానికి ప్రయత్నించకూడదంటూ చెప్పుకొచ్చింది. కొంతకాలంగా రష్మిక డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతోన్న నేపథ్యంలో ఆమె ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఇదే సమయంలో చొక్కా లేకుండా ఫోజులిచ్చే అబ్బాయిలపై మీ ఒపీనియన్ ఏంటని అడగ్గా.. ”వాళ్లు కష్టపడి ఫిట్‌గా కనిపించడాన్ని నేను నిజంగా అభినందిస్తున్నా. కానీ దాన్ని మీ ప్రొఫైల్ ఫోటోగా ఎందుకు పెట్టుకుంటున్నారు?

శరీరం కంటే ముందు మీరేంటో వాళ్లకు తెలియాలి కదా” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తెలుగులో ఈ బ్యూటీ నటించిన ‘పుష్ప’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadavallu Meeku Johaarlu
  • #Pushpa
  • #Rashmika
  • #Rashmika Mandanna

Also Read

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

related news

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

OM: ధనుష్‌ ‘ఓం’పై ‘పుష్ప’ మరక… దర్శకుడు ఏమన్నారంటే?

trending news

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

1 hour ago
Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

1 hour ago
Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

16 hours ago
Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

17 hours ago
Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

1 day ago

latest news

Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

10 mins ago
Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

2 hours ago
Jana Nayagan: సూపర్‌ మ్యాన్‌లా రిలీజ్‌ డేట్‌తో వస్తున్న తమిళనాడు సీఎం

Naveen – Mythri: మైత్రీ మూవీ మేకర్స్‌ చుట్టూ నవీన్‌ ఇన్నాళ్లూ తిరిగింది అందుకేనా?

3 hours ago
Colors Swathi : రెండో పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించిన కలర్స్ స్వాతి.. వరుడు ఎవరంటే ?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version