Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ట్రోలింగ్ ను ఎంజాయ్ చేస్తానంటున్న రష్మిక మందన..!

ట్రోలింగ్ ను ఎంజాయ్ చేస్తానంటున్న రష్మిక మందన..!

  • February 22, 2020 / 04:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ట్రోలింగ్ ను ఎంజాయ్ చేస్తానంటున్న రష్మిక మందన..!

రష్మిక మందన.. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన 3 ఏళ్లలోనే స్టార్ హీరోయిన్ అయిపొయింది. ‘ఛలో’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ కన్నడ బ్యూటీ.. ఆ అదే ఏడాది ‘గీత గోవిందం’ అనే మరో బ్లాక్ బస్టర్ ను తన అకౌంట్లో వేసుకుంది. వెంటనే ‘దేవదాస్’ వంటి క్రేజీ మల్టీ స్టారర్ సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ‘డియర్ కామ్రేడ్’ చిత్రం నిరాశ పరిచినప్పటికీ.. ఈమెను నటిగా మరో మెట్టు పైకెక్కించింది. ఇక ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ బ్యూటీ .. ఇప్పుడు ‘భీష్మ’ తో మరో బ్లాక్ బస్టర్ అందుకుని తన రేంజ్ ను మరింత పెంచుకుంది.

Tollywood Most Wanted Actress Rashmika

ఇదిలా ఉండగా.. ఇటీవల ‘భీష్మ’ ప్రమోషనల్స్ లో పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఈమెను… ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో మీ పాత్ర పై విమర్శలు వచ్చాయి.. మీరు ఓవర్ యాక్షన్ చేశారు అనే ట్రోల్స్ కూడా వచ్చాయి. దానిని మీరెలా తీసుకున్నారు? అని ప్రశ్నించాడు. దీనికి రష్మిక అతనికి దిమ్మ తిరిగే సమాధానం చెప్పింది. ఆమె మాట్లాడుతూ.. “నా వరకూ అయితే ఆ చిత్రానికి సంబంధించి అలాంటి ట్రోల్స్ రాలేదు. ఆ సినిమాలో హీరోయిన్ పాత్రకు కొంచెం అత్యుత్సాహం కలిగి ఉండాలి. ఆ పాత్ర తీరు అలాంటిది. ఆ పాత్రను శ్రద్ధగా తెలుసుకునే చేశాను. ఇక ట్రోల్స్ వచ్చినా నేను వాటిని ఎంజాయ్ చేస్తాను. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి ట్రోల్స్ కూడా బాగా ఉపయోగపడ్డాయి’ అంటూ జవాబిచ్చింది. దీంతో కొందరు నెటిజెన్లు.. ‘రష్మిక కూడా విజయ్ దేవరకొండలా తయారవుతుంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rashmika Mandanna
  • #Bheeshma
  • #Chalo
  • #Dear Comrade
  • #Deva Dasu

Also Read

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

related news

Sreeleela: పవన్‌ని తెగ పొగిడేస్తున్న శ్రీలీల.. అచ్చంగా రష్మిక మందనలా చేస్తోందిగా!

Sreeleela: పవన్‌ని తెగ పొగిడేస్తున్న శ్రీలీల.. అచ్చంగా రష్మిక మందనలా చేస్తోందిగా!

Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

Biker Collections: మొదటి సోమవారం కూడా ఓకే అనిపించిన ‘బైకర్’

2 hours ago
Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

Raakaasaa Collections: మొదటి సోమవారం పర్వాలేదు అనిపించిన ‘రాకాస’.. కానీ

2 hours ago
Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

9 hours ago
The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

9 hours ago
Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

10 hours ago

latest news

దేశ విభజనపై సినిమా తీయాలనుకోలేదు.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

దేశ విభజనపై సినిమా తీయాలనుకోలేదు.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

6 hours ago
ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

8 hours ago
మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

11 hours ago
KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version