Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » రోజు రోజుకి పెరిగిపోతున్న రష్మిక ఫాలోయింగ్!

రోజు రోజుకి పెరిగిపోతున్న రష్మిక ఫాలోయింగ్!

  • March 7, 2018 / 06:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రోజు రోజుకి పెరిగిపోతున్న రష్మిక ఫాలోయింగ్!

కన్నడ బ్యూటీ రష్మిక స్టార్  హీరోయిన్స్ కి చమటలు పట్టిస్తోంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో నాగశౌర్య నటించిన ఛలో సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ పాపులారిటీ రోజురోజుకీ పెరిగిపోతోంది. తెలుగులో కంటే ముందుగానే మాతృ భాష కన్నడలో రష్మిక “కిరిక్ పార్టీ” తో అడుగుపెట్టి సంచలన విజయం సాధించింది.  ఆ తర్వాత వరుసగా “అంజని పుత్ర”, “ఛమక్” చిత్రాలతో కన్నడవాసుల అభిమాన తారగా మారిపోయింది. తెలుగులోను మొదటి విజయంతో చేతినిండా అవకాశాలు పట్టేసింది. ప్రస్తుతం ఈమె విజయ్ దేవరకొండ సరసన నటిస్తోంది. గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాని పరశురామ్ తెరకెక్కిస్తున్నారు.

ఈ మూవీ రిలీజ్ కాకముందే రష్మిక కొత్త రికార్డును నెలకొల్పింది.  బెంగళూరు టైమ్స్ నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్ ఉమన్ పోలింగ్‌లో ఫస్ట్‌ప్లేస్‌ను కొట్టేసింది. ఈ పోలింగ్‌లో పలువురు కన్నడ స్టార్ హీరోయిన్స్ ని వెనక్కి నెట్టి నంబర్ వన్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. దీంతో అక్కడి స్టార్ హీరోయిన్స్ అందరూ ఆశ్చర్యపోయారు.  ప్రస్తుతం రష్మిక కన్నడలో “యజమాన”, “పొగరు” చిత్రాలు చేస్తున్నాయి. ఇవి రిలీజ్ అయితే ఆమెను అందుకోవడం స్టార్ హీరోయిన్స్ కి కష్టమయ్యే పని అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rashmika Mandanna
  • #Rashmika Mandanna

Also Read

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

related news

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Kuberaa: ‘కుబేర’.. రష్మిక పాట మిస్ అయ్యిందిగా…!

Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

Kuberaa First Review: ‘కుబేర’… బాక్సాఫీస్ దాహం తీరుస్తుందా..?

Sekhar Kammula: శేఖర్‌ కమ్ముల నెక్స్ట్‌ ప్లానేంటి? మనసులో ఉన్న కథలేంటి? హీరోలెవరు?

Kuberaa: ఒక్క లైన్‌లో ‘కుబేర’ కథ చెప్పేసిన శేఖర్‌ కమ్ముల.. ఎలా చూపించారు అనేదే

trending news

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

2 hours ago
Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

1 day ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

1 day ago
Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

1 day ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

2 days ago

latest news

చర్చనీయాంశమైన కొత్త నిర్మాత బోల్డ్ స్టేట్మెంట్స్

7 mins ago
Kuberaa Collections: ‘కుబేర’… వీక్ డేస్ లో ఈ డ్రాప్ ఊహించలేదుగా..!

15 mins ago
Rajamouli: ‘డెత్ స్ట్రాండింగ్’ వీడియో గేమ్లో రాజమౌళి.. వీడియో వైరల్

33 mins ago
జులై 11న విడుదల కానున్న వర్జిన్ బాయ్స్ చిత్రం నుండి దం దిగ దం సాంగ్ లాంచ్

జులై 11న విడుదల కానున్న వర్జిన్ బాయ్స్ చిత్రం నుండి దం దిగ దం సాంగ్ లాంచ్

2 hours ago
సినీ పరిశ్రమలో మరో విషాదం..ప్రముఖ హీరోయిన్ తల్లి కన్నుమూత!

సినీ పరిశ్రమలో మరో విషాదం..ప్రముఖ హీరోయిన్ తల్లి కన్నుమూత!

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version