Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » అప్పట్లో రకుల్ ప్రీత్ సింగ్.. ఇప్పుడు రష్మిక మండన్నా

అప్పట్లో రకుల్ ప్రీత్ సింగ్.. ఇప్పుడు రష్మిక మండన్నా

  • August 22, 2018 / 11:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అప్పట్లో రకుల్ ప్రీత్ సింగ్.. ఇప్పుడు రష్మిక మండన్నా

సరైన సక్సెస్ ఒక్కటి కూడా లేకపోయినా, నటనతో ఆకట్టుకోలేకపోయినా వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నప్పుడు అందరూ రకుల్ ప్రీత్ సింగ్ ని భలే విచిత్రంగా చూశారు. అమ్మడికి అదృష్టం బాగా కలిసొచ్చినట్లుంది అందుకే ప్రేక్షకులని పెద్దగా ఆకట్టుకోలేకపోయినా దర్శకనిర్మాతలను మాత్రం భలే ఇంప్రెస్ చేస్తూ ఆఫర్లు దక్కించుకుంటూ వచ్చింది. తర్వాత ఆమె స్టార్ హీరోయిన్ అయిపోయిందనుకోండి అది వేరే విషయం. ఇప్పుడు ఇదే తరహాలో దూసుకుపోతున్న మరో యువ కథానాయకి రష్మీక మండన్నా. “ఛలో” చిత్రంతో తెరకు పరిచయమైన ఈ అమ్మడు అందంతో కాకుండా క్యూట్ నెస్ తో ఆకట్టుకొంది.

తొలి చిత్రంతోనే అభిమానుల్ని సంపాదించుకొన్న ఈ క్యూట్ హీరోయిన్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలున్నాయి. ఇటీవల “గీత గోవిందం”తో హిట్ కొట్టిన విజయ్ దేవరకొండతోనే “డియర్ కామ్రేడ్” అనే సినిమా చేస్తున్న రష్మిక.. ఆ సినిమాతోపాటు నాని సరసన “దేవదాస్” చిత్రంలోనూ నటిస్తోంది. ఈ రెండు సినిమాల తర్వాత కూడా అమ్మడికి ఆఫర్లు గట్టిగానే ఉన్నాయి. అయితే.. ఎవరికీ అంతుబట్టని విషయం ఏంట్రా అంటే గట్టిగా కేజీ కండ లేదు, ఎక్స్ పోజింగ్ కి కూడా పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వదు. అదరహో అనిపించే స్థాయి నటన కూడా ఇప్పటివరకూ ప్రదర్శించలేదు. అలాంటప్పుడు అమ్మడికి ఇన్ని ఆఫర్లు ఎలా వస్తున్నాయి అని ఇండస్ట్రీలోని చాలామంది ఆశ్చర్యపడుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rashmika Mandanna
  • #Rakul Preet Singh
  • #Rashmika Mandanna
  • #Rashmika Mandanna Movies

Also Read

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

related news

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

trending news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

12 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

1 day ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

1 day ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

1 day ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

2 days ago

latest news

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

10 hours ago
Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

13 hours ago
Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

14 hours ago
ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

16 hours ago
Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version