Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » అరిస్తే యాసిడ్ పోస్తానంటున్న క్యూట్ హీరోయిన్!

అరిస్తే యాసిడ్ పోస్తానంటున్న క్యూట్ హీరోయిన్!

  • July 30, 2018 / 06:40 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అరిస్తే యాసిడ్ పోస్తానంటున్న క్యూట్ హీరోయిన్!

“ప్రేమించకపోతే యాసిడ్ పోసేస్తా, నన్ను కాకుండా వాడ్ని ప్రేమిస్తావా.. అయితే నీ మీద యాసిడ్ పోసేస్తా” ఇలాంటి స్టేట్ మెంట్స్ సాధారణంగా కొందరు అబ్బాయిల దగ్గర వింటూ ఉంటాం. చాలా సంఘటనలు టీవీలో చూసి ఉంటాం. కానీ.. మొట్టమొదటిసారిగా ఓ అమ్మాయి అది కూడా ఓ స్టార్ హీరోయిన్ “అరిస్తే యాసిడ్ పోసేస్తా” అంటూ పబ్లిక్ గా వందల మంది అబ్బాయిలని బెదిరించింది. ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు “ఛలో” చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ కన్యకామణి రష్మిక మండన్నా. అమ్మడు నటించిన తాజా చిత్రం “గీత గోవిందం” ఆడియో విడుదల వేడుక నిన్న రాత్రి జె.ఆర్.సి ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది.

ఈ వేడుకకి అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా విచ్చేయగా.. ఆయన అభిమానులందరూ ఆడియో వేడుకలో ఎవరు మాట్లాడుతున్నా “బన్నీ కావాలి, బన్నీ మాట్లాడాలి” అని గోల చేసేవారు. వాళ్ళకి తోడుగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కూడా జాయిన్ అవ్వడంతో.. సరిగ్గా హీరోయిన్ రష్మిక మాట్లాడ్డానికి వచ్చేసరికి బన్నీ, విజయ్ ఫ్యాన్స్ ఇద్దరూ “బన్నీ కావాలి, విజయ్ కావాలి” అని అరవడం మొదలెట్టారు. దాంతో.. రష్మికకి చిర్రెత్తుకొచ్చింది. అంతే వెంటనే.. “నేను రెండు నిమిషాలు మాట్లాడతాను, ఎవరైనా బన్నీగారు కావాలి, విజయ్ కావాలి అని అరిస్తే యాసిడ్ పోసేస్తాను” అంటూ వార్నింగ్ ఇచ్చింది. క్యూట్ గా ఉండే రష్మిక ఆ మాట అన్నది కాబట్టి కుర్రాళ్ళందరూ సరదాగా తీసుకొన్నారు కానీ.. ఇదే మాట వేరే ఎవరైనా అని ఉంటే ఈపాటికి రచ్చ రచ్చ అయిపోయేది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rashmika Mandanna
  • #Geetha Govindam
  • #Geetha Govindam Audio Launch
  • #Geetha Govindam Movie
  • #Rashmika Mandanna

Also Read

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

related news

trending news

1 hour ago
Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

4 hours ago
Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

5 hours ago
Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

5 hours ago
Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

6 hours ago

latest news

Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

11 hours ago
Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

13 hours ago
Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

16 hours ago
బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

17 hours ago
Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version