Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Rashmika: రష్మిక షురూ చేసింది… ఇక రచ్చ రచ్చే!

Rashmika: రష్మిక షురూ చేసింది… ఇక రచ్చ రచ్చే!

  • February 16, 2022 / 06:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmika: రష్మిక షురూ చేసింది… ఇక రచ్చ రచ్చే!

గ్లామర్‌ సినిమాలకు, స్కిన్‌ షోకి రష్మిక మందన ఎప్పుడూ నో చెప్పలేదు. అయితే ఆమె అందాల్ని ప్రదర్శించే అవకాశం ఇప్పటివరకు చేసిన సినిమాల్లో పెద్దగా రాలేదు. అయితే అడపాదడపా బయట మాత్రం తన ‘ప్రతిభ’ను చూపిస్తూ వచ్చింది. ఇదేదో కొత్త సినిమా అనుకునేరు. ఇప్పటికే విడుదలకు సిద్ధమైన సినిమాలోనే అందాల విందు చేయబోతోంది రష్మిక మందన. ఇటీవల విడుదల ఆ సినిమాలోని పాటలో రష్మికలో గ్లామర్‌ కోణం బయటికొచ్చింది. మేం చెబుతున్నది ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ సినిమా గురించే.

Click Here To Watch

ఈ సినిమా గురించి ఇప్పటివరకు బయటకికొచ్చిన ప్రచార చిత్రాలు, సినిమా కథ, నేపథ్యం ఇవన్నీ కుటుంబ కథా చిత్రం అనే ఫీల్‌ కలిగించాయి. సినిమా పేరు అలానే ఉండటం, పోస్టర్లు, ఇమేజ్‌లు అలానే ఉన్నాయి కూడా. కానీ ఇటీవల విడుదల చేసిన పాటలో కొన్ని సీన్స్‌ మాత్రం కుర్రకారు మతి చెదరగొట్టేలా ఉన్నాయి. పొట్టి నిక్కరులో రష్మిక అలా పరిగెత్తుకుంటూ వస్తుంటే యువత షేక్‌ అయ్యింది. రష్మిక గ్లామర్‌ను ఒలకబోయడం కొత్తేమీ కాదు. అయితే మోతాదు విషయంలో కొన్ని లిమిట్స్‌ పెట్టుకునే చేసింది.

అయితే మొన్నీమధ్య వచ్చిన ‘పుష్ప’లో కూడా కాస్త అందాలు చిందించింది. కానీ ఆ సినిమా విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లోది కావడంతో… అందాలకు కాస్త హద్దు ఉంది. ఇప్పుడు ‘ఆడాళ్లు మీకు జోహార్లు’కి వచ్చేసరికి ఆ నేటి తరం అమ్మాయిలా కనిపించే పాత్ర ఇది. దీంతో రష్మిక అలర్ట్‌ అయ్యింది అంటున్నారు. ఒక పాటలో కొన్ని సీన్లు, డ్రెస్‌లు చూసి గ్లామర్‌ షో పెంచింది అనుకోవాలా? అంటే… అవుననే అనొచ్చు. అయితే ఈ సినిమాలకు ముందు ఓ బాలీవుడ్‌ సింగిల్‌లో కాస్త గ్లామరస్‌గా కనిపించింది.

కానీ సినిమాలకు వచ్చేసరికి ఇదే తొలిసారి. స్టార్‌ హీరోలతో గతంలో సినిమాలు చేసినా, అందులో ఎక్కడా స్కిన్‌ షోకి ముందుకు రాని రష్మిక ఇప్పుడు శర్వానంద్‌ సినిమాకి ఎందుకా? అనే ప్రశ్న ఒకటి సోషల్‌ మీడియాలో తిరుగుతోంది. మరి దీనికి రష్మిక ఏమంటుందో చూడాలి.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadavaallu Meeku Joharlu
  • #Actress Rashmika Mandanna
  • #Rashmika
  • #Rashmika Mandanna

Also Read

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

related news

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay – Rashmika: విజయ్‌ – రష్మికలా గతంలో పెళ్లి చేసుకున్న స్టార్స్‌ ఎవరో తెలుసా? వీటిని ఏమంటారంటే?

Virosh: విరోష్‌ వెడ్డింగ్‌.. ఆ పెళ్లి వేదిక స్పెషాలిటీ తెలుసా? రేటు చూస్తే షాకే!

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

trending news

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

3 hours ago
Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

4 hours ago
Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

15 hours ago
Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

16 hours ago
Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

19 hours ago

latest news

రజనీ కొడుకు ఎవరో తెలిసిపోయింది… సిబి ప్లానింగ్‌ ఏంటో?

7 mins ago
Little Things: తెలుగులోకి సూపర్ హిట్ రొమాంటిక్ సిరీస్.. ETV Win మాస్టర్ ప్లాన్

18 hours ago
Deepika Padukone : దీపికా పదుకొనే  చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

Deepika Padukone : దీపికా పదుకొనే చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

19 hours ago
Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

20 hours ago
Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version