Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Rashmika Mandanna, Dulquer Salmaan: మరో సినిమా ఒప్పుకున్న స్టార్ హీరోయిన్!

Rashmika Mandanna, Dulquer Salmaan: మరో సినిమా ఒప్పుకున్న స్టార్ హీరోయిన్!

  • September 25, 2021 / 07:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmika Mandanna, Dulquer Salmaan: మరో సినిమా ఒప్పుకున్న స్టార్ హీరోయిన్!

‘ఛలో’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రష్మిక మందన. ఆ తరువాత విజయ్ దేవరకొండతో కలిసి ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాల్లో నటించింది. ఆ తరువాత ఈమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’ సినిమాలో నటిస్తోంది. అలానే బాలీవుడ్ లో మరికొన్ని సినిమాలు చేస్తోంది. తాజాగా ఆమె మరో సినిమా అంగీకరించినట్లు తెలుస్తోంది.

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ సినిమాలో రష్మిక నటించనుందని సమాచారం. స్వప్న సినిమా-వైజయంతీ మూవీస్ సంస్థ దుల్కర్ సల్మాన్ హీరోగా ఓ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం కొంతకాలం క్రితం రష్మికను సంప్రదించగా.. ఆమె రీసెంట్ గా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. హనురాఘవపూడి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ మెయిన్ హీరోయిన్ గా కనిపించనుంది. ఆమెతో పాటు సినిమాలో మరో హీరోయిన్ రోల్ ఉందని తెలుస్తోంది.

ఇదొక ఎక్స్టెండెడ్ క్యామియోలా ఉంటుందని సమాచారం. పాత్ర నచ్చడంతో రష్మిక ఓకే చెప్పిందట. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో ‘మిషన్ మజ్ను’, ‘గుడ్ బై’ సినిమాల్లో నటిస్తోంది. ఈ సినిమాలతో రష్మిక బాలీవుడ్ లో బిజీ అవుతుందేమో చూడాలి!

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rashmika Mandanna
  • #Dulquer Salmaan
  • #Rashmika Mandanna

Also Read

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

Yash: అల్లు అరవింద్‌, రష్మికకు క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. ఏమన్నాడంటే?

Anupama: అనుపమ పరమేశ్వరన్‌ బాధలో ఉన్నప్పుడు గుర్తొచ్చేది ఆయనేనట..

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

trending news

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

14 hours ago
Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

16 hours ago
Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

1 day ago
Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

9 hours ago
Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

11 hours ago
Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

12 hours ago
Ticket Price: అన్నట్లే లెటర్‌ రాసేసిన ఎగ్జిబిటర్లు.. లేఖలో ఏం రాశారంటే?

13 hours ago
Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version