వైరల్ అవుతున్న రష్మిక మందన వర్కౌట్స్ వీడియో…!
- August 19, 2020 / 04:57 PM ISTByFilmy Focus
‘ఛలో’ చిత్రంతో సైలెంట్ గా టాలీవుడ్ కు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది రష్మిక. ‘చూసి చూడంగానే నచ్చేశావే’ అని ఆ సినిమాలో పాట లాగానే నిజంగానే రష్మిక మొదటి చిత్రంతోనే అందరికీ నచ్చేసింది. ఇక ఆ తరువాత రెండో చిత్రం ‘గీత గోవిందం’ తో అయితే గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. అటు తరువాత వచ్చిన ‘దేవదాస్’ ‘డియర్ కామ్రేడ్’ చిత్రాలు పెద్దగా ఆడకపోయినా ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం ఈమెను స్టార్ హీరోయిన్ ను చేసింది అనే చెప్పాలి.
నితిన్ తో చేసిన ‘భీష్మ’ కూడా ఈమెను మరో మెట్టు పైకి ఎక్కించింది.ప్రస్తుతం అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘పుష్ప’ చిత్రంలో నటించడానికి ఈమె రెడీ అవుతుంది. ఇక లాక్ డౌన్ కారణంగా ఆ చిత్రం షూటింగ్ వాయిదా పడటంతో ఇప్పటి వరకూ ఖాళీగానే ఉంటూ వచ్చింది రష్మిక. ప్రస్తుతం తన హోమ్ టౌన్ లోనే ఉంటున్న రష్మిక… ఇంటి పనులు అలాగే గార్డెన్ పనులు చేస్తూ వచ్చింది.

అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన అభిమానులతో కూడా ముచ్చటిస్తూ వచ్చింది.ఇదిలా ఉండగా.. తాజాగా రష్మిక వర్కౌట్లు చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దానిని మీరు కూడా ఓ లుక్కెయ్యండి :
Most Recommended Video
View this post on Instagram
#rashmikamandanna Latest workout 🏋️♀️
A post shared by Filmy Focus (@filmyfocus) on
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
మన తెలుగు సినిమాలు ఏవేవి బాలీవుడ్లో రీమేక్ అవ్వబోతున్నాయంటే?
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?











