Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Rashmika: ప్రతి సీన్ ఎంజాయ్ చేశా.. నోరుజారిన రష్మిక.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు..!

Rashmika: ప్రతి సీన్ ఎంజాయ్ చేశా.. నోరుజారిన రష్మిక.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు..!

  • December 9, 2023 / 07:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmika: ప్రతి సీన్ ఎంజాయ్ చేశా.. నోరుజారిన రష్మిక.. ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు..!

రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా నటించిన సినిమా యానిమల్. ఈ చిత్రాన్ని ఉద్దేశిస్తూ ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు నటి రష్మిక. తమ చిత్రాన్ని ఆదరిస్తోన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు. ఇందులో తాను పోషించిన గీతాంజలి పాత్ర చిత్రీకరణ గురించి పలు విశేషాలు పంచుకున్నారు. కుటుంబం మొత్తం కలిసి ఉండేలా చేసిన శక్తి గీతాంజలి అని ఆమె అన్నారు. ‘‘గీతాంజలి.. నేను గనక ఈ పాత్రను ఒక్క మాటలో వర్ణించాలనుకుంటే.. కుటుంబం మొత్తం కలిసి ఉండేలా చేసిన శక్తి ఆమేనని చెబుతా.

తన మనసు ఎంతో స్వచ్ఛమైనది. అలాగే, ఆమె ధైర్యవంతురాలు కూడా. గీతాంజలి ఎందుకలా ప్రవర్తిస్తుందంటూ ఒక నటిగా ఎన్నో సందర్భాల్లో దర్శకుడిని ప్రశ్నించా. నా ప్రశ్నలకు సందీప్‌ వంగా చెప్పిన సమాధానం నాకింకా గుర్తుంది. ఇది రణ్‌విజయ్‌ – గీతాంజలిల కథ. వాళ్ల ప్రేమ.. కుటుంబం.. జీవితం.. అలాగే ఇదే వాళ్ల స్వభావం. హింస, బాధతో నిండిన ప్రపంచంలో శాంతి, నమ్మకం, ప్రశాంతతను గీతాంజలి తీసుకువచ్చింది.

భర్త, పిల్లలు ఎప్పుడూ సురక్షితంగా ఉండాలంటూ భగవంతుడిని కోరుకునేది. కుటుంబం కోసం తన శక్తి మేరకు ఎన్నో ఒడిదొడుకులను తట్టుకుని నిలబడిన శిల ఆమె. నా కళ్లతో చూస్తే.. గీతాంజలి ఎంతో అందమైన అమ్మాయి. తన కుటుంబాన్ని సంరక్షించుకోవడం కోసం ధైర్యంగా నిలబడే ఎంతోమంది మహిళల్లాంటిదే ఆమె కూడా. ‘యానిమల్‌’ విడుదలైన రోజు నుంచి ఎన్నో ప్రశంసలు వస్తున్నాయి. మీ అందరి ప్రేమాభిమానాలు చూస్తుంటే వర్ణించలేనంత ఆనందంగా ఉంది.

ఒక నటిగా నాకు (Rashmika) గీతాంజలి పాత్ర ఎంతో నచ్చింది. గీతాంజలి ధైర్యం నిజంగా ప్రశంసనీయం. ఆ పాత్రలో నటించిన ప్రతి సన్నివేశాన్నీ నేను ఎంజాయ్‌ చేశా. ఈ సినిమా షూటింగ్‌లో చిత్రబృందంతో గడిపిన క్షణాలు ఎప్పటికీ గుర్తుంటాయి’’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక పోస్ట్ చూసిన వారంతా అలాంటి సీన్లు నీకు ఇష్టమా అంటూ ట్రోల్ చేస్తున్నారు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rashmika

Also Read

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Kollywood: తమిళంలో రేగిన నేషనల్‌ అవార్డ్స్‌ అలజడి.. ఆ సినిమాకు ఎలా ఇస్తారంటూ…

Freedom 251: ఇండియా కుర్రకారుని ఉదయాన్నే నిద్రలేపిన మొబైల్‌ కథ.. ఇప్పుడు సిరీస్‌గా ..

Freedom 251: ఇండియా కుర్రకారుని ఉదయాన్నే నిద్రలేపిన మొబైల్‌ కథ.. ఇప్పుడు సిరీస్‌గా ..

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Aishwarya Rajesh : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

trending news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 hour ago
Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

3 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

12 hours ago
Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

20 hours ago
72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

2 days ago

latest news

Varun Tej: వరుణ్‌తేజ్‌కి ఏమైందో తెలుసుగా.. చేతికి కర్ర ఎందుకో తెలుసుగా?

Varun Tej: వరుణ్‌తేజ్‌కి ఏమైందో తెలుసుగా.. చేతికి కర్ర ఎందుకో తెలుసుగా?

3 hours ago
RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

4 hours ago
మేకోవరా? హెల్త్‌ ఇష్యూసా? ఈ స్టార్‌ హీరోకి ఏమైంది?

5 hours ago
Polimera 3: మూడో ‘పొలిమేర్‌’.. మొదటి రెండు ‘పొలిమేర’లకు మించేలా…

6 hours ago
Balayya – Koratala: వడ్రంగి… కొరటాలకి ఈ టైటిల్‌  ఎందుకు పెట్టాలనిపించింది.. కథేంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version