Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rashmika: నటి రష్మికకు షాక్ ఇచ్చిన జువెలరీ సంస్థ.. తమ బ్రాండ్ అంబాసిడర్ గా రష్మికను తొలగింపు?

Rashmika: నటి రష్మికకు షాక్ ఇచ్చిన జువెలరీ సంస్థ.. తమ బ్రాండ్ అంబాసిడర్ గా రష్మికను తొలగింపు?

  • November 30, 2022 / 05:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmika: నటి రష్మికకు షాక్ ఇచ్చిన జువెలరీ సంస్థ.. తమ బ్రాండ్ అంబాసిడర్ గా రష్మికను తొలగింపు?

ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రష్మిక మందన్న ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున వివాదాల్లో చిక్కుకుంటున్నారు. కేవలం ఈమె మాట తీరు కారణంగా కన్నడ చిత్ర పరిశ్రమ ఏకంగా తనపై బ్యాన్ విధించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక కన్నడ చిత్ర పరిశ్రమ గురించి అలాగే కన్నడ భాష గురించి ఈమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఈమె పతనానికి కారణమవుతున్నాయని తెలుస్తోంది. రష్మిక కన్నడ చిత్ర పరిశ్రమ గురించి సంచలన వ్యాఖ్యలు చేయడమే కాకుండా రిషబ్ శెట్టి హీరోగా ఆయన దర్శకత్వంలోనే వచ్చిన కాంతారా సినిమా గురించి మాట్లాడుతూ

ఆ సినిమా చూసే అంత టైం నాకు లేదంటూ చెప్పడం పెద్ద ఎత్తున వివాదాలకు కారణమైంది.దీంతో ఎంతోమంది కన్నడ ప్రేక్షకులు రష్మిక పట్ల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా రష్మిక పట్ల పూర్తిగా వ్యతిరేక భావన ఏర్పడటం వల్ల పలు బ్రాండ్లు ఈమెను తమ బ్రాండ్ అంబాసిడర్ గా తొలగిస్తున్నట్లు సమాచారం ఈ క్రమంలోనే ప్రముఖ నగల సమస్త అయినటువంటి ఖజానా జ్యువెలరీ సమస్త రష్మికను తమ బ్రాండ్ అంబాసిడర్ గా తొలగించడానికి సిద్ధమైనట్టు సమాచారం.

పూర్తిగా వ్యతిరేక భావన కలిగినటువంటి రష్మికను తమ నగలకు బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకోవడం వల్ల తమ రిటైల్ సమస్త ఇమేజ్ తగ్గిపోతుందని భావించిన యాజమాన్యం తనను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రష్మిక ఖజానా జ్యువెలరీకి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తూ ఎన్నో రకాల డిజైన్లను పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ ఉన్నారు.

ఈ క్రమంలోనే ఈమెను బ్రాండ్ అంబాసిడర్ గా తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు రావడంతో చాలామంది కేవలం రష్మిక హెడ్ వెయిట్ కారణంగానే అవకాశాలు కోల్పోతుందని క్రమక్రమంగా ఈమె పతనం మొదలవుతుందని పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rashmika Mandanna
  • #Pushpa
  • #Rashmika
  • #Rashmika Mandanna

Also Read

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

related news

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

trending news

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

22 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

1 day ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

17 mins ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

3 hours ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

21 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version