Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rashmika, Chiranjeevi: మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన రష్మిక..!

Rashmika, Chiranjeevi: మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన రష్మిక..!

  • February 23, 2022 / 03:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmika, Chiranjeevi: మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన రష్మిక..!

మెగా ఫ్యాన్‌తో మెగాస్టార్ సినిమా అంటూ ఈ మధ్యనే ఓ సినిమా అనౌన్స్మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ప్రాజెక్టు మరేదో కాదు ‘ఛలో’ ‘భీష్మ’ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న సినిమాకి సంబంధిచిన అనౌన్స్‌మెంట్‌ ఇది. ఆర్.ఆర్.ఆర్ నిర్మాత డి.వి.వి.దానయ్య ఈ చిత్రానికి నిర్మాత.నిజానికి ఈ ప్రాజెక్ట్ ను త్రివిక్రమ్ డైరెక్ట్ చేయాలి. కానీ త్రివిక్రమ్ వేరే సినిమాలతో బిజీగా ఉండడంతో ఆ అవకాశం ఆయన శిష్యుడు వెంకీ కుడుముల కి దక్కింది.

Click Here To Watch

సింగిల్ సిట్టింగ్ లో వెంకీ చెప్పిన కథకు ఓకె చెప్పేశారు మెగాస్టార్.అంతేకాదు అప్పుడే ఈ ప్రాజెక్టు కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా మొదలైపోయాయి. హీరోయిన్ గా గోవా బ్యూటీ ఇలియానా పేరు చర్చల్లోకి వచ్చింది.అయితే ఈ చిత్రంలో మరో హీరోయిన్ కు సరిపడే రోల్ కూడా ఉందట. అలా అని అది పూర్తిగా హీరోయిన్ రోల్ అని అనలేము. కానీ కథని మలుపు తిప్పే పాత్ర ఇదని సమాచారం. ఈ పాత్ర కోసం నేషనల్ క్రష్ అయిన రష్మిక మందనని అనుకుంటున్నారట.

దర్శకుడు వెంకీకి.. రష్మిక మంచి ఫ్రెండ్. ఈమెను టాలీవుడ్ కు పరిచయం చేసింది కూడా వెంకీ నే..!వెంకీ రెండో చిత్రం భీష్మ లో కూడా రష్మిక ని రిపీట్ చేశాడు వెంకీ. ఆ మూవీ కూడా సూపర్ హిట్ అయ్యింది. కాబట్టి.. రష్మిక కి వెంకీ మీద నమ్మకం ఎక్కువ. ఈ పాత్రకి ఆమె ఓకె చెప్పే అవకాశాలు అయితే ఉన్నాయి.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Director Venky Kudumula
  • #Megastar Chiranjeevi
  • #Rashmika Mandanna
  • #Venky Kudumula

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

11 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

12 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

13 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

13 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

16 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version