Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » RRR సినిమాలో హీరోయిన్ గా రష్మిక కన్ఫర్మ్ ?

RRR సినిమాలో హీరోయిన్ గా రష్మిక కన్ఫర్మ్ ?

  • November 14, 2018 / 09:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RRR సినిమాలో హీరోయిన్ గా రష్మిక కన్ఫర్మ్ ?

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న భారీ ముల్టీస్టార్ సినిమా ‘ఆర్.ఆర్.ఆర్’. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 19 నుండి హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో వేసిన ఒక పెద్ద సెట్ లో మొదలుకానుంది. మొదటి షెడ్యూల్ లోనే భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరించే పనిలో ఉన్నట్లుగా చిత్ర యూనిట్ చెబుతుంది. అయితే ఈ భారీబడ్జెట్ సినిమాలో ఇప్పటివరకు ఇందులో ఇతర తారాగణం ఎవరు అన్నది మాత్రం ఇంకా సస్పెన్స్ లోనే ఉంది. ఇందులో హీరోయిన్స్ కోసం, ముఖ్య పాత్రల కోసం జక్కన్న ఇంకా సెర్చింగ్ లోనే ఉన్నట్లుగా తెలుస్తుంది.

ఇక ఈ కథకి ముగ్గురు హీరోయిన్స్ అవసరం ఉందని ఒక హీరోయిన్ గా విదేశీ భామ కన్ఫర్మ్ అయిందని మిగిలిన ఇద్దరిలో ఒక హీరోయిన్ గా, రామ్ చరణ్ కి జోడిగా రష్మిక నటించే అవకాశం ఉన్నట్లుగా ఫిలింనగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. హీరోయిన్ రష్మిక ‘ఛలో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమై, ‘గీత గోవిందం’, ‘దేవదాసు’ వంటి సినిమాల్లో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ విజయ్ దేవరకొండ సరసన ‘డియర్ కామ్రేడ్’ అనే సినిమాలో నటిస్తుంది. మరి అదృష్టం తలుపు తట్టి నిజంగానే రాజమౌళి గారి సినిమాలో ఈ భామ ఛాన్స్ కొడితే కెరియర్ పరంగా మరింత దూసుకపోవడం గ్యారెంటని అంటున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • ##RRR Movie news Updates
  • ##RRR Rajamouli
  • #Rajamouli #RRR Movie
  • #Rashmika

Also Read

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

related news

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

trending news

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

8 hours ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

12 hours ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

13 hours ago
Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

2 days ago

latest news

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

4 hours ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

10 hours ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

11 hours ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

11 hours ago
David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version