Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » రక్షిత్ శెట్టి సినిమాకు రెడీ అంటున్న రష్మిక మందన..!

రక్షిత్ శెట్టి సినిమాకు రెడీ అంటున్న రష్మిక మందన..!

  • June 13, 2020 / 06:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రక్షిత్ శెట్టి సినిమాకు రెడీ అంటున్న రష్మిక మందన..!

2018 లో విడుదలైన ‘ఛలో’ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమైన రష్మిక మందన… ఆ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుని క్రేజీ ఆఫర్లు దక్కించుకుంది. ఆ తరువాత ఆమె నటించిన ‘గీత గోవిందం’ చిత్రం అంతకు మించిన బ్లాక్ బస్టర్ అవ్వడం.. ఆ చిత్రంలో కూడా ఈమె నటన హైలెట్ గా నిలవడంతో… ఈమె క్రేజ్ డబుల్ అయ్యిందనే చెప్పాలి. ఏకంగా మహేష్ బాబు సరసన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది.

ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం అటు తరువాత వచ్చిన.. ‘భీష్మ’ కూడా సూపర్ హిట్ అవ్వడంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రెండేళ్ళలోనే స్టార్ హీరోయిన్ అయ్యి రికార్డు సృష్టించింది. అయితే రష్మిక కు కన్నడ హీరో రక్షిత్ శెట్టి తో ఎంగేజ్మెంట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ తరువాత వీరి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యింది. ‘కెరీర్ మంచిగా సాగుతున్న తరుణంలో వివాహం చేసుకోవడం ఇష్టం లేక పోస్ట్ పోన్ చేసుకున్నాను’ అని చెప్పి రష్మిక తరువాత క్లారిటీ ఇచ్చింది.

Rakshit Shetty With Rashmika Mandanna

అయితే అసలు విషయం ఇది కాదని.. ‘వీరి మధ్య మనస్పర్థలు రావడం వల్లనే విడిపోయారని’ కూడా ప్రచారం జరిగింది. ఇది పక్కన పెడితే.. ‘కిరీక్ పార్టీ’ అనే కన్నడ సినిమా టైంలోనే రష్మిక, రోహిత్ శెట్టి లకు పరిచయం ఏర్పడి..అది కాస్త ప్రేమగా మారిందన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల అభిమానులతో ముచ్చటించిన రష్మిక ‘కిరిక్ పార్టీ’ సీక్వెల్ లో నటించడానికి రెడీ అంటూ చెప్పుకొచ్చింది. అంటే తన మాజీ లవర్ తో నటించడానికి రెడీ అన్నట్టు ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Most Recommended Video

కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rakshith Shetty
  • #Rashmika
  • #Rashmika Mandanna

Also Read

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

related news

Sreeleela: పవన్‌ని తెగ పొగిడేస్తున్న శ్రీలీల.. అచ్చంగా రష్మిక మందనలా చేస్తోందిగా!

Sreeleela: పవన్‌ని తెగ పొగిడేస్తున్న శ్రీలీల.. అచ్చంగా రష్మిక మందనలా చేస్తోందిగా!

Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

1 hour ago
The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

2 hours ago
Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

3 hours ago
Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

3 hours ago
Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

17 hours ago

latest news

Manasa Sharma : ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

Manasa Sharma : ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

24 mins ago
మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

4 hours ago
KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

4 hours ago
Shruti Hassan : రిలేషన్షిప్స్ పై శృతి హాసన్ సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే పక్కా షాక్ అవుతారు.

Shruti Hassan : రిలేషన్షిప్స్ పై శృతి హాసన్ సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే పక్కా షాక్ అవుతారు.

4 hours ago
Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version