Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Rashmika: రష్మికకు మళ్లీ నిరాశే!

Rashmika: రష్మికకు మళ్లీ నిరాశే!

  • January 21, 2023 / 01:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmika: రష్మికకు మళ్లీ నిరాశే!

సౌత్ లో స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్న చాలా మంది హీరోయిన్లు బాలీవుడ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ ఎవరూ పెద్దగా క్లిక్ అవ్వలేదు. రీసెంట్ గా రష్మిక కూడా బాలీవుడ్ లో సినిమాలు చేయడం మొదలుపెట్టింది. గతేడాది అమితాబ్ బచ్చన్ నటించిన ‘గుడ్ బై’ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేసింది రష్మిక. కానీ ఈ సినిమా రిజల్ట్ తేడా కొట్టింది. కనీసం తన నెక్స్ట్ సినిమా ‘మిషన్ మజ్ను’ అయినా.. హిట్ కొడుతుందనే నమ్మకంతో ఉండేది రష్మిక.

అందుకే ప్రమోషన్స్ లో కూడా జోరుగా పాల్గొంది. భారీ బడ్జెట్ తో సినిమా తీశారు. ముందుగా థియేటర్ లో రిలీజ్ చేయాలనుకున్న నిర్మాతలు.. నెట్ ఫ్లిక్స్ ఇచ్చిన ఆఫర్ కి ఓటీటీ రిలీజ్ ఒప్పేసుకున్నారు. దాంతో జనవరి 20 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయడం మొదలుపెట్టారు. రష్మిక హీరోయిన్ కాబట్టి తెలుగు ఆడియన్స్ కూడా ఈ సినిమాపై దృష్టి పెట్టారు. ఈ సినిమా కథ 1970లో జరుగుతుంటుంది.

ఇండియా పోఖ్రాన్ న్యూక్లియర్ పరీక్షను జరిపిన తర్వాత పాకిస్థాన్ ఆ విజయం పట్ల రగిలిపోతుంటుంది. దీంతో అణుబాంబు తయారీ ప్రయత్నాలు మొదలుపెడుతుంది. అక్కడ సీక్రెట్ స్పై గా పని చేస్తుంటాడు హీరో. శత్రుదేశం తలపెట్టిన దుశ్చర్యను ప్రపంచానికి చాటిచెప్పే లక్ష్యంతో దాని కోసం దర్జీ వేషం వేసుకుని బతుకుతుంటాడు. ప్రేమించిన అమ్మాయి(రష్మిక)కి చూపు లేకపోయినా ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. భారత ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతను హీరో ఎలా నిర్వర్తించాడనేదే ఈ సినిమా కథ.

హాలీవుడ్ సినిమా ‘నైట్ క్రాలర్’ ని స్ఫూర్తిగా తీసుకుని ఈ స్క్రిప్ట్ రాసుకున్నాడు దర్శకుడు. కానీ ఇదే కాన్సెప్ట్ తో ఇదివరకు చాలా సినిమాలొచ్చాయి. పైగా దర్శకుడు స్క్రీన్ ప్లే విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో కథనం ఆసక్తికరంగా అనిపించదు. లవ్ ట్రాక్, సాంగ్స్ బోరింగ్ గా అనిపిస్తాయి. టేకింగ్ సరిగ్గా లేకపోవడంతో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Goodbye
  • #Mission Majnu
  • #Rashmika Mandanna
  • #Shantanu Bagchi
  • #Siddharth Malhotra

Also Read

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన  ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

related news

Kubera: ‘కుబేర’ టీంకి కొత్త టెన్షన్.. వర్కౌట్ అవుతుందా..!

Kubera: ‘కుబేర’ టీంకి కొత్త టెన్షన్.. వర్కౌట్ అవుతుందా..!

Rashmika: హాలీవుడ్ సినిమా కోసం నేషనల్ క్రష్!

Rashmika: హాలీవుడ్ సినిమా కోసం నేషనల్ క్రష్!

trending news

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

8 hours ago
Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

9 hours ago
House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

9 hours ago
Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

12 hours ago

latest news

Dulquer Salmaan: ‘థగ్ లైఫ్’… దుల్కర్ కి మంచే జరిగింది..!

Dulquer Salmaan: ‘థగ్ లైఫ్’… దుల్కర్ కి మంచే జరిగింది..!

7 hours ago
పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన  “బ్యాచిలర్స్ ప్రేమకథలు”

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన “బ్యాచిలర్స్ ప్రేమకథలు”

10 hours ago
సంక్రాంతి 2026 పోటీ.. మూడో సినిమా వచ్చింది.. ఇంకా ఎవరొస్తారు?

సంక్రాంతి 2026 పోటీ.. మూడో సినిమా వచ్చింది.. ఇంకా ఎవరొస్తారు?

11 hours ago
Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

14 hours ago
Baahubali Re-release: ‘బాహుబలి’ రీరిలీజ్‌.. అవును ‘బాహుబలి’ ఒక్కటే రీరిలీజ్‌.. అర్థమైందా?

Baahubali Re-release: ‘బాహుబలి’ రీరిలీజ్‌.. అవును ‘బాహుబలి’ ఒక్కటే రీరిలీజ్‌.. అర్థమైందా?

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version