Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Rathika Remuneration: రతికా రీ ఎంట్రీ తర్వాత రెమ్యూనరేన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

Rathika Remuneration: రతికా రీ ఎంట్రీ తర్వాత రెమ్యూనరేన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

  • November 27, 2023 / 07:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rathika Remuneration: రతికా రీ ఎంట్రీ తర్వాత రెమ్యూనరేన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

బిగ్ బాస్ సీజన్ 7 లో ఫైర్ క్రాకర్ లాగ అడుగుపెట్టిన కంటెస్టెంట్ రతికా రోజ్. ఆరంభం లో ఈమె మెమరీ పవర్ మరియు ఆట తీరు చూసి కచ్చితంగా టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ కనీసం నాలుగు వారాలు కూడా హౌస్ లో ఉండలేకపోయింది. ఆ తర్వాత ఆరవ వారం లో ఈమెకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం దక్కింది.

అయితే ఈమె రీ ఎంట్రీ పై హౌస్ మేట్స్ తో పాటుగా, ఆడియన్స్ కూడా ఒక రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు. కచ్చితంగా దుమ్ము లేపేస్తాది, టాప్ 5 లోకి ఎంటర్ అవుతుంది అనుకున్నారు. కానీ రీ ఎంట్రీ తర్వాత కూడా అదే సచ్చు ఆటని కొనసాగించడం తో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లో ఎలిమినేట్ అయ్యింది. పల్లవి ప్రశాంత్ తన దగ్గర ఉన్న ‘ఏవిక్షన్ పాస్’ ని ఉపయోగించి తనని సేవ్ చేస్తుందేమో అని రతికా ఆశ పడింది.

కానీ ప్రశాంత్ మాత్రం 14 వ వారం లోనే ఆ పాస్ ని ఉపయోగిస్తాను అని చెప్పడం తో రతికా నిరాశ చెందింది. ఇదంతా పక్కన పెడితే రతికా కి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టకముందే సినిమాల్లో అవకాశాలు రావడం మొదలెట్టాయి. రీసెంట్ సూపర్ హిట్ ‘భగవంత్ కేసరి’ లో కూడా ఆమె ఒక ముఖ్య పాత్ర పోషించింది.

అలా అవకాశాలు వస్తున్న సమయం లో రీ ఎంట్రీ ఇచ్చింది కాబట్టి, రెమ్యూనరేషన్ కూడా భారీ గానే డిమాండ్ చేసిందట. వారానికి రెండు లక్షల చొప్పున, ఆరు వారాలు హౌస్ లో కొనసాగినందుకు గాను ఆమె (Rathika) 12 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ని ఈ రీ ఎంట్రీ లో అందుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 7 Telugu
  • #Rathika

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

1 hour ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

14 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version