Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » రావణలంక హీరో & నిర్మాత “క్రిష్” ఇంటర్వ్యూ

రావణలంక హీరో & నిర్మాత “క్రిష్” ఇంటర్వ్యూ

  • November 18, 2021 / 06:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రావణలంక హీరో & నిర్మాత “క్రిష్” ఇంటర్వ్యూ

కే సిరీస్ మూవీ ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ పై క్రిష్, అశ్విత, త్రిష జంట‌గా బి.ఎన్.ఎస్ రాజు ద‌ర్శ‌కత్వంలో క్రిష్ బండిప‌ల్లి నిర్మిస్తున్న యాక్ష‌న్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ రావ‌ణలంక‌. ఈ సినిమాలో ముర‌ళి శ‌ర్మ‌, దేవ్ గిల్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తికి చేసుకొని విడుదలకు సిద్ధమైన సందర్భంగా హీరో గా నటిస్తూ నిర్ముస్తున్న క్రిష్ పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ..

నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాన్ని, నాకు సినిమా అంటే ప్రాణం.నాకు సినిమా సినిమా పై ఉన్న ఇంట్రెస్ట్ తో “మార్పు” అనే సీరియల్స్ లో హీరోగా చేయడం జరిగింది.ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించడం జరిగింది. ఆ అనుభవం తో నేను మంచి కంటెంట్ ను ఉన్న సబ్జెక్టు ను సెలెక్ట్ చేసుకొని ఈ సినిమా చేయడం జరిగింది.

ఈ సినిమాలో మాకు మురళి శర్మ, దేవ్ గిల్, రచ్చరవి లాంటి మంచి క్యాస్టింగ్ మాకు దొరికింది. ఫ్యాన్ ఇండియా అర్టిస్టులు దొరకడం మా అదృష్టం .అందుకే నేను ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లడం జరిగింది నా మూవీకి ఆర్ఆర్ చాలా ఇంపార్టెంట్, ఒక క్రైమ్ థ్రిల్లర్ తో వస్తున్న ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. హీరోయిన్ కూడా మాకు చాలా బాగా సపోర్ట్ చేసింది . డిఓపి గారు చాలా ఫుల్ సపోర్ట్ చేశారు.

చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరి ఇన్స్పిరేషన్ తో వారు పడిన కష్టం లో మేము 10% అయినా కష్టడాలని మంచి కంటెంట్ ఉన్న సబ్జెక్టు ను సెలెక్ట్ చేసుకొని ఈ సినిమా చేయడం జరిగింది. ఈ టైటిల్ నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ టైటిల్ బాగుందని అప్రసియేట్ చేస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను

ఈ సినిమా ద్వారా నాకు చాలా మంది పెద్దలు పరిచయం అవ్వడం జరిగింది. మంచు విష్ణు గారు ఎంత బిజీగా ఉన్నా కూడా మేము అడిగిన వెంటనే ట్రైలర్ రిలీజ్ చేయడం, మంత్రి హరీష్ రావు గారు కరోనా టైం లో డోర్ కూడా తెరవని పరిస్థితుల్లో నన్ను ఇంటికి పిలిపించుకొని టీజర్ రిలీజ్ చేయడం, హరీష్ శంకర్ గారు సాంగ్  రిలీజ్ చేయడం జరిగింది. వీరందరూ పరిచయం నిజంగానే నేను చేసుకున్న అదృష్టం.అలాగే మా ప్రి రిలీజ్ కూడా ఎంతోమంది సినీ అతిరథ,మహారధులు అందరూ వచ్చి మిమ్మల్ని మా సినిమాను ఆశీర్వదించారు వారందరికీ మా కృతజ్ఞతలు.

ఈ నెల 19 న వస్తున్న మా సినిమా మధ్య ఏ పెద్ద సినిమాలు లేకపోవడం మా అదృష్టం. ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు మా చిన్న సినిమా  పెద్ద సినిమాలు రాకుండా చేశారని అనుకుంటున్నాను మా సినిమాకు ఇలా కలసి వచ్చినందుకు సినీ పెద్దలందరికీ  నా ధన్యవాదాలు. అలాగే బుక్ మై షో లో కూడా మా సినిమాకు మంచి రేటింగ్ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో కంటెంట్ వర్కు గురించి చాలా మంది అడుగుతున్నారు.ఈ నెల 19 న వస్తున్న ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నాము .

ఈ సినిమా ప్రేమ అంత ప్రాణం పెట్టి , బడ్జెట్ విషయం లో ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా నిర్మించాము.ఓటిటి లో ఆఫర్ వచ్చినా కూడా థియేటర్ లో రిలీజ్ చేయాలని థియేటర్లలో విడుదల చేస్తున్నాం.ఈ నెల 19 న వస్తున్న మా  “రావణ లంక” సినిమానే థియేటర్లో మాట్లాడుతుంది

మ్యూజిక్ డైరెక్టర్ ఉజ్వల్ అద్భుతమైన సంగీతం అందించారు.. మా “రావణలంక” సినిమా సాంగ్స్ యూ ట్యూబ్ లో చాలా ట్రెండ్ అయ్యాయి.సింగర్స్ కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ వీరిద్దరూ కలిసి RRR సినిమాకు పాడిన వారు మా సినిమాకు కూడా పడినందుకు చాలా హ్యాపీగా ఉంది.ఈ సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది.

ఇందులో లవ్ & క్రైమ్ థ్రిల్లర్, సస్పెన్స్ తో పాటు ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉన్నా కూడా సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సబ్జెక్టు ప్రకారమే కథ నడుస్తోంది తప్ప ఎక్కడా కావాలనే ఫోర్స్డ్ సీన్స్ మాత్రం ఇందులో ఉండవు

నేను చేస్తున్న ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండాలని బ్యాంకాక్, మలేషియా ,జమ్ము కాశ్మీర్, సిమ్లా, మనాలి, గోవా, వైజాగ్,హైదరాబాద్ తదితర భారీ లొకేషన్లలో షూటింగ్ చేయడం జరిగింది. రచ్చ రవి ఫైట్ కోసం డాగ్ హౌస్, అల్యూమినియం ఫ్యాక్టరీ లలోభారీగా సెట్ వేయడం జరిగింది. సబ్జెక్టు డిమాండ్ చేసింది కాబట్టి చాలా భారీ బడ్జెట్ తో
సినిమా చేయడం జరిగింది. ఒక్క షాట్ కోసమే బ్యాంకాక్ కి వెళ్ళాము. అది సినిమాకి కావాలి అనే నేను అక్కడికి వెళ్లి చేయడం జరిగింది.

ఎవరైనా మంచి కథలతో వస్తే మా బ్యానర్ లో  సినిమాలు  ప్రొడ్యూస్ చేస్తాను.అలాగే నాకీ మంచి కథలు వస్తే నేను యాక్టింగ్ కూడా చేస్తాను అని ముగించారు.

Most Recommended Video

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ashwith
  • #Krish
  • #ravana lanka movie
  • #Trisha

Also Read

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

related news

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

Trisha – Vijay: ఇదేంటి సీఎం గారూ.. అటు క్యాన్సిల్‌.. ఇటు సెల్యూట్‌లు.. ఏమవుతోంది?

Trisha – Vijay: ఇదేంటి సీఎం గారూ.. అటు క్యాన్సిల్‌.. ఇటు సెల్యూట్‌లు.. ఏమవుతోంది?

trending news

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

4 hours ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

5 hours ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

5 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

20 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

21 hours ago

latest news

Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

Suriya Jyothika: సూర్య – జ్యోతిక 20వ వెడ్డింగ్‌ యానివర్సిరీ.. స్పెషల్ వీడియోతో..

31 mins ago
Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

Bethlehem Kudumba Unit: అన్ని సినిమాలను దాటేసిన మమితా బైజు సినిమా.. వసూళ్లెంత అంటే

1 hour ago
Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

24 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Sankrathi 2027: ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

1 day ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version