Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Crrush Movie: ఓటిటిలో ప్రత్యక్షమైన రవిబాబు ‘క్రష్’ మూవీ..!

Crrush Movie: ఓటిటిలో ప్రత్యక్షమైన రవిబాబు ‘క్రష్’ మూవీ..!

  • July 10, 2021 / 03:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Crrush Movie: ఓటిటిలో ప్రత్యక్షమైన రవిబాబు ‘క్రష్’ మూవీ..!

‘అల్లరి’ చిత్రంతో దర్శకుడిగా మారిన నటుడు రవిబాబు… అటు తర్వాత ‘అనసూయ’ ‘నచ్చావులే’ ‘అమరావతి’ ‘అవును’ ‘అవును2′ వంటి ఎన్నో వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే కొన్నాళ్లుగా రవిబాబు సినిమాలను జనాలు పట్టించుకోవడం లేదు.’అదుగో’ ‘ఆవిరి’ వంటి చిత్రాలు వచ్చి వెళ్లినట్టు కూడా జనాలకు తెలీదు.ఈ క్రమంలో ఆయన చాల విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. అయితే తాజాగా ‘క్రష్’ అనే అడల్ట్ కంటెంట్ మూవీని తెరకెక్కించాడు రవిబాబు.

గతంలో ఇతను తెరకెక్కించిన ‘అమ్మాయిలు అబ్బాయిలు’ చిత్రం మాదిరే ఈ చిత్రంలో కూడా బోల్డ్ సీన్లు ఎక్కువగానే ఉన్నాయి.థియేటర్లలో విడుదల చేయడానికి సెన్సార్ వారు అభ్యంతరాలు తెలిపడంతో ఓటిటి బాట పట్టదు రవిబాబు.చాలా సైలెంట్ గా ఈ చిత్రం ‘జీ5’ లో ప్రత్యక్షమైంది. నిజానికి ‘క్రష్’ మూవీ జూలై 9న ఓటిటిలో రిలీజ్ కాబోతున్నట్టు కొద్దిరోజుల క్రితం ప్రచారం జరిగింది. కానీ రవిబాబు అండ్ టీం ఆ వార్తల పై స్పందించకపోవడంతో అది ఫేక్ న్యూస్ అని అంతా అనుకున్నారు.

కానీ ఆ వార్తలనే నిజం చేస్తూ ‘క్రష్’ జూలై 9నే ‘జీ5’ ఓటిటి లో రిలీజ్ అయ్యింది. గతేడాది సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడు వివాదాంతో పాపులర్ అయిన నటి సాయి సుధా బోల్డ్ సీన్లు.. ఈ చిత్రంలో ఉన్నాయి. అంతేకాదు చాలా బోల్డ్ డైలాగులు కూడా ఉన్నాయి. వీకెండ్ కాబట్టి.. ఈ చిత్రానికి ఎక్కువ వ్యూయర్ షిప్ నమోదయ్యే అవకాశం ఉంది.

Click Here To Read Movie Review

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhay Simha
  • #Ankita Manoj
  • #Charan Sai
  • #Crrush Movie
  • #Krishna Burugula

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

2 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

2 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

1 day ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago

latest news

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

2 days ago
Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version