Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Ravi Teja: తన కొడుకు సినీ రంగ ప్రవేశం పై రవితేజ కామెంట్స్!

Ravi Teja: తన కొడుకు సినీ రంగ ప్రవేశం పై రవితేజ కామెంట్స్!

  • April 3, 2023 / 10:21 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja: తన కొడుకు సినీ రంగ ప్రవేశం పై రవితేజ కామెంట్స్!

మాస్ మహారాజ్ రవితేజకి ఇప్పుడు 55 ఏళ్ళు. అయినప్పటికీ 30 ప్లస్ హీరోలానే సినిమాల్లో నటిస్తున్నాడు. అది కూడా రెట్టింపు స్పీడ్ తో..! అయితే రవితేజకి ఇప్పుడు 18 ఏళ్ళ కొడుకు ఉన్నాడు. అతని పేరు మహదాన్. ఆల్రెడీ అతను తన తండ్రి రవితేజ హీరోగా నటించిన ‘రాజా ది గ్రేట్’ మూవీలో చిన్నప్పటి రవితేజ పాత్రలో చాలా ఎనర్జిటిక్ గా నటించాడు. ఆ సినిమా మంచి హిట్ అయ్యింది. రవితేజ కొడుకు పై కూడా ప్రశంసల వర్షం కురిసింది.

ఆ సినిమా సక్సెస్ మీట్లలో నిర్మాత దిల్ రాజు.. మహదాన్ ను ‘నువ్వు కచ్చితంగా మహేష్ బాబు అంతటి స్టార్ హీరో అవుతావు’ అని అన్నాడు. దీంతో రవితేజ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. స్టార్ కిడ్స్ 18,19 ఏళ్ళకే హీరోగా ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. అందుకే వాళ్ళ ఆరాటం. తన కొడుకు ఎంట్రీ గురించి తాజాగా రవితేజకు ఓ ప్రశ్న ఎదురైంది. అది కూడా స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ నుండి..!

‘రావణాసుర’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన ఓ ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ పాల్గొన్నాడు. ఇందులో భాగంగా .. ‘మీరు మాస్ మహారాజ్.. అందరికీ తెలుసు. నేను మీ అబ్బాయి మహధాన్ ను మాస్ యువరాజ్ అంటుంటాను. అతను సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే.. మీరు అతనికి ఇచ్చే సలహా ఏంటి?’ అంటూ రవితేజని ప్రశ్నించాడు. అందుకు రవితేజ… ‘వాడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడు. నేను సినిమాల్లోకి రమ్మని చెప్పడం లేదు.

కానీ వాడికి ఇంట్రెస్ట్ ఉంది. పూర్తిగా అది వాడి ఇష్టం. అయితే నేను (Ravi Teja) వాడికి ఎటువంటి సలహా  ఇవ్వను. గతంలో ఇవ్వడం జరిగింది. ఇక నుండి అయితే ఇవ్వను. వాడే అన్నీ తెలుసుకోవాలి. నేను అలాగే తెలుసుకున్నాను’ అంటూ రవితేజ సమాధానమిచ్చాడు. సో ఫైనల్ గా మహదాన్ అయితే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడమైతే ఖాయమని.. రవితేజ చెప్పకనే చెప్పాడు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Harish Shanker
  • #Mahadhan
  • #Mass Maharaaj Ravi Teja
  • #Ravi teja

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

18 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

18 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

18 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

2 days ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

2 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

3 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

4 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

21 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version