Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Ravi Teja,Ileana: రవితేజ – ఇలియానా కాంబో మరోసారి..?

Ravi Teja,Ileana: రవితేజ – ఇలియానా కాంబో మరోసారి..?

  • November 25, 2023 / 09:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja,Ileana: రవితేజ – ఇలియానా కాంబో మరోసారి..?

మాస్ మహారాజ్ రవితేజ నుండీ ఇటీవల వచ్చిన ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద క్యాష్ చేసుకోవడంలో విఫలమైంది. ప్రస్తుతం ‘ఈగల్’ సినిమాలో నటిస్తున్నాడు రవితేజ. కొన్నేళ్ల క్రితం నిఖిల్ తో ‘సూర్య వర్సెస్ సూర్య’ అనే చిత్రాన్ని తెరకెక్కించి యావరేజ్ ఫలితాన్ని అందుకున్న కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకుడు. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

2024 సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. టీజర్ అయితే ప్రామిసింగ్ గా అనిపించింది. ఇక మరోవైపు రవితేజ.. ‘మైత్రి’ నిర్మాణంలో అదీ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయాలి. కానీ కథ ప్రకారం దాని బడ్జెట్ రవితేజ మార్కెట్ కి ట్రిపుల్ అవుతుందట. దీంతో ఆ సినిమాని హోల్డ్ లో పెట్టేశారు.

పైగా ఆ ప్రాజెక్టుకి రవితేజ (Ravi Teja) ఏకంగా రూ.25 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. సో ఇప్పుడు ఆ ప్రాజెక్టు బదులు ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ వారి నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇది బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘రైడ్’ కి రీమేక్ అని తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఇలియానాని ఫైనల్ చేసినట్లు టాక్.

రవితేజ – ఇలియానా కాంబినేషన్లో ‘ఖతర్నాక్’ ‘కిక్’ ‘దేవుడు చేసిన మనుషులు’ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ వంటి చిత్రాలు వచ్చాయి. ఇందులో ‘కిక్’ తప్ప మిగిలిన అన్ని సినిమాలు ప్లాపులే. అయినా 5వ సారి ఈ కాంబినేషన్ ను రిపీట్ చేస్తున్నాడు హరీష్ శంకర్ అని టాక్. చూడాలి మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ileana
  • #Ravi teja

Also Read

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

related news

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

trending news

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

1 hour ago
Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

2 hours ago
The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

3 hours ago
This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

8 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

11 hours ago

latest news

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

28 mins ago
Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

1 hour ago
KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

2 hours ago
Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

3 hours ago
Shanthi Narayanaswami: ప్రముఖ నటుడి కుమార్తె కన్నుమూత.. ఆమె నిర్మాత కూడా

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version