Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Venu,Ravi Teja: ఇకపై గ్యాప్ ఇవ్వద్దు.. ఇరగొట్టేద్దాం.. రవితేజ కామెంట్స్ వైరల్?

Venu,Ravi Teja: ఇకపై గ్యాప్ ఇవ్వద్దు.. ఇరగొట్టేద్దాం.. రవితేజ కామెంట్స్ వైరల్?

  • July 25, 2022 / 04:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venu,Ravi Teja: ఇకపై గ్యాప్ ఇవ్వద్దు.. ఇరగొట్టేద్దాం.. రవితేజ కామెంట్స్ వైరల్?

రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. ఈ సినిమా ఈనెల 29వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో చిత్ర బృందం బిజీ అవుతున్నారు. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర బృందం ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ ఫ్రీ రిలీజ్ వేడుకలో భాగంగా చిత్ర బృందం అలాగే డైరెక్టర్ బాబి,నాని వంటి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా రవితేజ మాట్లాడుతూ చిత్ర బృందం పై ప్రశంసలు కురిపించారు.డైరెక్టర్ శరత్ ఇప్పటివరకు తనని చూపించిన విధంగా సరికొత్తగా ఈ సినిమాలో తన పాత్రను చూపించబోతున్నారని అలాగే, టెక్నీషియన్ల గురించి రవితేజ ప్రశంసల కురిపించారు. ఇక ఈ కార్యక్రమంలో హీరో తొట్టెంపూడి వేణు సైతం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. చాలా సంవత్సరాల తర్వాత తొట్టెంపూడి వేణు ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇందులో ఈయన పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.

ఇలా చాలా సంవత్సరాలు తర్వాత వేణు రీ ఎంట్రీ ఇవ్వడంతో ఈయన ఈ కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. ఇకపోతే వేణు గురించి కూడా రవితేజ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ వేణు నటించిన స్వయంవరం సినిమాలోనే తామిద్దరూ కలిసి నటించాల్సి ఉంది. అయితే కొన్ని కారణాలవల్ల ఆ సినిమాలో కలిసిన నటించలేకపోయాము.

కానీ మా ఇద్దరి కాంబినేషన్లో సినిమా రావడానికి ఈ సమయం పట్టింది అంటూ రవితేజ తెలిపారు. ఇకపై ఇలాంటి గ్యాప్ వద్దు ఇరగ్గొట్టేద్దాం అంటూ రవితేజ వేణు గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇక ఈ సినిమా 29వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడంతో పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలు పెరిగాయి మరి ఈ సినిమాతో రవితేజ ఎలాంటి హిట్ అందుకోనున్నారో తెలియాల్సి ఉంది.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Divyasha Kaushik
  • #Nasser
  • #Rajisha Vijayan
  • #Rama Rao- On Duty
  • #Ravi teja

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

10 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

13 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

1 day ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

1 day ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

11 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

12 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

14 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version