Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ‘డిస్కో రాజా’ ట్రాక్ ను రిపీట్ చేస్తున్న మాస్ మహారాజ్..!

‘డిస్కో రాజా’ ట్రాక్ ను రిపీట్ చేస్తున్న మాస్ మహారాజ్..!

  • March 3, 2020 / 04:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘డిస్కో రాజా’ ట్రాక్ ను రిపీట్ చేస్తున్న మాస్ మహారాజ్..!

పాపం ఎంత కష్టపడుతున్నా.. రవితేజకు హిట్టు మాత్రం దక్కడం లేదు. వరుసగా నాలుగు డిజాస్టర్లు పడ్డాయి. కానీసం అవి 10 కోట్ల షేర్ మార్క్ ను కూడా దాటకపోవడం గమనార్హం. దీంతో తరువాత చేసే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ముందుగా బడ్జెట్ పరిమితులు దాటిపోకూడదని దర్శకనిర్మాతలకి ఒకటికి రెండు సార్లు చెబుతున్నాడట. ప్రస్తుతం రవితేజ ‘క్రాక్’ సినిమా చేస్తున్నాడు. అటు తరువాత ‘నేను లోకల్’ ‘సినిమా చుపిస్తా మావ’ ‘హలోగురు ప్రేమకోసమే’ వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన త్రినాధ్ రావు డైరెక్షన్లో ఓ చిత్రం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రవితేజ.

Ravi Teja following same old formula1

ఈ చిత్రంలో 1980 కాలం నాటి ఓ రెట్రో ట్రాక్ ఉండబోతుందట. ‘డిస్కో రాజా’ చిత్రంలో కూడా ఆ ట్రాక్ ఉంది. దానికి మంచి స్పందన కూడా లభించింది. ఈ క్రమంలో త్రినాధ్ రావు చిత్రంలో కూడా కథ ప్రకారం అటువంటి ట్రాక్ ఉండబోతుందట. ఎంతో ఫన్ తో కూడుకుని ఆ ట్రాక్ ఉండబోతుందని తెలుస్తుంది. అయితే ఆ ట్రాక్ ఎక్కువ సేపు ఉంటుందా.. లేక అక్కడక్కడా వస్తుందా అనేది తెలియాల్సి ఉంది. అయితే అదే ప్లాప్ సెంటిమెంట్.. ఈసారి రవితేజకు కలిసొస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది.

Most Recommended Video

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Trinadha Rao
  • #Disco Raja
  • #Krack
  • #Mass Maharaj Raviteja
  • #Ravi teja

Also Read

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

related news

మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

trending news

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

4 hours ago
Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

5 hours ago
Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

5 hours ago
This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

23 hours ago
Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

1 day ago

latest news

Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

1 hour ago
Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

2 hours ago
Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

3 hours ago
Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

4 hours ago
Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version