Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » హరీష్-రవితేజ మరోసారి..?

హరీష్-రవితేజ మరోసారి..?

  • October 8, 2016 / 07:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హరీష్-రవితేజ మరోసారి..?

దర్శకుడు కావాలనుకున్న ఆశతో హరీష్ శంకర్ చేసిన తొలి ప్రయత్నం ‘షాక్’. అప్పుడప్పుడే విజయాలతో దూసుకెళుతున్న రవితేజ ఇచ్చిన అవకాశం వృథా అయ్యింది. అక్కడికి అయిదేళ్ల తర్వాత హరీష్ కసితో తీసిన సినిమా ‘మిరపకాయ్’. రవితేజ కెరీర్ లో సూపర్ హిట్ అని చెప్పుకోదగ్గ సినిమాల్లో ఇదొకటి. ఇదిలా ఉంటే ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ రానుందని ఫిలింనగర్ టాక్. మిరపకాయ్ తర్వాత రవితేజ -హరీష్ సినిమా కోసం కలిసింది లేదు. అయితే ఈ సినిమా నిర్మాత రమేష్ పుప్పాల ఎప్పటినుండో ‘మిరపకాయ్’ సీక్వెల్ కోసం ప్రయత్నిస్తున్నారట.

ప్రస్తుతం అల్లు అర్జున్ తో ‘దువ్వాడ జగన్నాధం’ సినిమా చేస్తోన్న హరీష్ శంకర్ తర్వాత ‘మిరపకాయ్’ సీక్వెల్ చేయనున్నాడట. ఈ మేరకు నిర్మాత – దర్శకుడి మధ్య ఇటీవల చర్చలు జరిగాయట. మిరపకాయ్ లో రవితేజని ఖాకీలో చూపించిన కమర్షియల్ హిట్ కొట్టిన హరీష్ వెంటనే ‘గబ్బర్ సింగ్’లో పోలీస్ పాత్రలో పవన్ ని శక్తిమంతంగా చూపించాడు. దాంతో పోలీస్ డ్రామా హరీష్ కి కలిసొచ్చిందన్న సెంటిమెంట్ వుంది. తర్వాత హరీష్ ఓ పరాజయాన్ని చూసిన మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కేశాడు. ఇటు రవితేజకు ‘మిరపకాయ్’ తర్వాత నేటి వరకు మరో నిఖార్సయిన విజయం లేదు. సీక్వెల్ తోనైనా ఓ సాలిడ్ హిట్ కొడతాడేమో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #DJ movie
  • #harish shankar
  • #Mass Maharaja Ravi Teja
  • #mirapakay movie
  • #Ravi teja

Also Read

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

related news

Bhartha Mahasayulaku Wignyapthi Collections: 2వ వారం చతికిల పడిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి భారీ డిమాండ్.. కాంబినేషన్ క్రేజ్ అలాంటిది

Bhartha Mahasayulaku Wignyapthi: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. ఈ ఛాన్స్ కూడా మిస్ చేసుకుంది

Irumudi: రవితేజను పాన్‌ ఇండియా చేయడానికి సరైన సబ్జెక్ట్‌.. ఆ ప్లాన్‌ చేయలేదెందుకో?

Bhartha Mahasayulaku Wignyapthi Collections: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలంటే?

Bhartha Mahasayulaku Wignyapthi Collections: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

trending news

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

1 hour ago
Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

3 hours ago
Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

21 hours ago
Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

1 day ago
Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

1 day ago

latest news

Varanasi : వారణాసి ప్రమోషన్స్ కి అంత బడ్జెట్ కేటాయించారా..?

Varanasi : వారణాసి ప్రమోషన్స్ కి అంత బడ్జెట్ కేటాయించారా..?

1 hour ago
Koti: పాట తీసుకొని.. కనీసం ఒక్క మాట కూడా చెప్పారా: ప్రముఖ సంగీత దర్శకుడు ఫైర్‌

17 hours ago
Jana Nayagan: ‘జన నాయగన్‌’ పంచాయితీ.. ఇప్పుడు దిల్లీలో.. అక్కడ ఏమవుతుందో?

Chiru – Naveen: చిరంజీవి + చిరంజీవికి నచ్చిన హీరో.. ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా?

Sara Arjun: దాని గురించి తక్కువ మాట్లాడాలనుకుంటా.. సారా అర్జున్‌ కామెంట్స్‌ వైరల్‌

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version