Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ravi Teja: ఎస్‌.జె.సూర్యకు ఆ హిట్‌ క్యారెక్టర్‌ వదులుకున్నాడట!

Ravi Teja: ఎస్‌.జె.సూర్యకు ఆ హిట్‌ క్యారెక్టర్‌ వదులుకున్నాడట!

  • December 6, 2021 / 06:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja: ఎస్‌.జె.సూర్యకు ఆ హిట్‌ క్యారెక్టర్‌ వదులుకున్నాడట!

ఎస్‌.జె.సూర్య ఎంతటి డిఫరెంట్‌ దర్శకుడో మనందరికీ తెలుసు. ఆయన చేసిన ఒక్కో సినిమా, ఒక్కో జోనర్‌లో ఉటుంది. అలాగే ప్రతి సినిమాలోనూ తనదైన ముద్ర ఉంటుంది. నిజానికి ఆయన వెర్సటైల్‌ దర్శకుడే కాదు, వైవిధ్యమైన నటుడు కూడా. హీరోయిజం, కామెడీ, విలనిజం… ఇలా అన్నింటా తనదైన మార్క్‌ వేస్తున్నాడు. ఇటీవల అలానే ‘లూప్’ (తమిళంలో ‘మానాడు’లో కూడా అదరగొట్టాడు. డీసీపీ ధనుష్‌కోడిగా అలరించాడు.‘లూప్‌’లో శింబు పర్‌ఫార్మెన్స్‌కు మంచి పేరు వచ్చింది.

అలాగే ఎస్‌.జె.సూర్య పాత్ర కూడా బాగా పండింది. సినిమా పోస్టర్‌లో ఇద్దరి ఫొటోలు సమానంగా వేశారు అంటే… ఆ పాత్ర ఇంపార్టెన్స్‌ అర్థం చేసుకోవచ్చు. అందుకు తగ్గట్టే ఎస్‌.జె.సూర్య కూడా అలరించాడు. అయితే ఇంతటి ముఖ్యమైన పాత్రను రవితేజ వదులుకున్నాడంటే నమ్మగలరా? కానీ ఇది జరిగింది. ఆ పాత్ర రవితేజ కాదంటేనే సూర్య వద్దకు వెళ్లిందట. సినిమా గురించి దర్శకుడు వెంకట్‌ ప్రభు మాట్లాడుతూ ఈ విషయం చెప్పుకొచ్చాడు.

సినిమాలో ధనుష్‌కోడి పాత్ర కోసం రవితేజతో చర్చలు జరిగాయని, అయితే ఆ సమయంలో రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడట. దీంతో డేట్స్‌ సర్దుబాటు కాక అవకాశాన్ని వద్దనుకున్నాడు. దీంతో ఆ స్థానంలోకి ఎస్‌.జె.సూర్యను తీసుకున్నారు. ఒకవేళ ఈ సినిమాను తెలుగులో రీమేక్‌ చేస్తే… తాను నటించడానికి ఓకే అని రవితేజ అన్నారని సమాచారం.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mass Maharaaj Ravi Teja
  • #Ravi teja
  • #SJ Suriya

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

4 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

4 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

2 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

2 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

3 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version